• search
  • Live TV
చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

Illegal affair: అమ్మాయిలు, ఆంటీలతో భర్త, రసికుడితో భార్య, డిఫరెంట్ స్టోరీతో ?, క్లైమాక్స్ !

|

న్యూఢిల్లీ/చెన్నై: పెళ్లి చేసుకుని యాపిల్ పండులాంటి అందమైన భార్యతో కాపురం చేస్తున్న భర్త ఇద్దరు పిల్లలకు తండ్రి అయ్యాడు. ప్లేస్ మెంట్ ఏజెన్సీ నిర్వహిస్తున్న భర్త భారీగా డబ్బులు సంపాధిస్తున్నాడు. ప్లేస్ మెంట్ ఏజెన్సీలో పరిచయం అయిన కొందరు అమ్మాయిలతో పాటు పలు ప్రాంతాల్లో పరిచయం అయిన వివాహిత మహిళలు, ఆంటీలతో ఎంజాయ్ చేస్తున్న భర్త భార్యకు పడక సుఖం ఇవ్వకుండా నిర్లక్షం చేశాడు. ఇదే సమయంలో బాగా చదువుకున్న భార్య కూడా అక్రమ సంబంధం పెట్టుకుని ఎంజాయ్ చేసింది. భర్తకు లెక్కలేనంతమందితో అక్రమ సంబంధం ఉన్నాయని, తాను ఒకరు ఇద్దరితో తిరిగితే తప్పు ఏముందని భార్య కూడా రెచ్చిపోయింది. ఇదే విషయంలో గొడవపడిన భర్త భార్యను ప్రతిరోజు చితకబాదేశాడు. దెబ్బలు తట్టుకోలేని భార్య ప్రియుడితో కలిసి భర్తను చాకచక్యంగా చంపేసింది. తన భర్తకు గిట్టనివాళ్లు ఇంట్లో దూరి ఆయన్ను చంపేశారని భార్య బాలీవుడ్ సినిమా స్టైల్లో ఓ స్టోరీ తెరమీదకు తెచ్చింది.

Illegal affair: భార్య నాటుకోడి, ప్రియుడు పందెంకోడి, పులుసు పెట్టిన భర్త, పెళైన మూడో రోజు ?Illegal affair: భార్య నాటుకోడి, ప్రియుడు పందెంకోడి, పులుసు పెట్టిన భర్త, పెళైన మూడో రోజు ?

 భార్య సూపర్ ఫిగర్

భార్య సూపర్ ఫిగర్

దేశ రాజధాని ఢిల్లీలోని నిహాల్ విహార్ ప్రాంతంలో అనీల్ సాహూ అలియాస్ సాహో (35), భువనేశ్వరి దేవి అలియాస్ పింకీ (31) దంపతులు నివాసం ఉంటున్నారు. పింకీ చూడటానికి యాపిల్ పండులాగా, ఎర్రగా, బుర్రగా చాలా అందంగా ఉండటంతో ఆమె కావాలని పట్టుబట్టి సాహు పెళ్లి చేసుకున్నాడు. సాహు, పింకీ దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు.

 భర్తకు లగ్జరీ లైఫ్

భర్తకు లగ్జరీ లైఫ్

ఢిల్లీలోని సాహూ ప్లేస్ మెంట్ ఏజెన్సీ నిర్వహిస్తున్నాడు. ఉద్యోగాలు సంపాధించుకోవాలని ప్రయత్నిస్తున్న యువతి, యువకులతో పాటు వాళ్ల కుటుంబ సభ్యులు సాహూ ఆఫీసుకు వెళ్లి వస్తున్నారు. ఆ సమయంలో పరిచయం అయిన కొంతమంది అమ్మాయిలు, వాళ్ల మమ్మీలతో సాహుకు పరిచయం అయ్యింది. ఇదే సమయంలో ఇతర ప్రాంతాల్లో పరిచయం అయిన వివాహిత మహిళలు, ఆంటీలతో సాహూ పిచ్చపాటిగా ఎంజాయ్ చేస్తున్నాడని సమాచారం.

 భర్త బయట అలసిపోయి బెడ్ రూమ్ లో దుప్పటి కప్పుకుని ?

భర్త బయట అలసిపోయి బెడ్ రూమ్ లో దుప్పటి కప్పుకుని ?

బయట అమ్మాయిలు, ఆంటీలతో ఎంజాయ్ చేస్తున్న సాహు ఇంటికి వెళ్లి ఫుల్ గా భోజనం చేసి దుప్పటి కప్పుకుని నిద్రపోతున్నాడు. భర్త తీరులో మార్పులు వస్తున్న విషయం గుర్తించిన భార్య పింకీ సాహును నిలదీసింది. నువ్వు బయట అక్రమ సంబంధాలు పెట్టుకుని నాకు పడకసుఖం ఇవ్వడం లేదని భార్య పింకీ రోజు గొడవ పెట్టుకోవడం మొదలుపెట్టింది. ఆ సమయంలో ఇద్దరి మద్య గొడవలు మొదలైనాయి. తనకు శారీరకసుఖం ఎందుకు ఇవ్వడం లేదని భార్య పింకీ నిలదీయడంతో భర్త సాహు ఆమెను పట్టుకుని చితకబాదేయడం మొదలుపెట్టాడు.

 భార్యకు నీళ్లు తాగిస్తున్న భర్త..... బయట జ్యూస్ తాగుతున్న భార్య

భార్యకు నీళ్లు తాగిస్తున్న భర్త..... బయట జ్యూస్ తాగుతున్న భార్య

తన భర్త సాహు తనకు శారీకసుఖం ఇవ్వకుండా నీళ్లు తాగిస్తున్నాడని, నేను బయట జ్యూస్ తాగితే తప్పు ఏముందని భార్య పింకీ ఆలోచించింది. ఇదే సమయంలో పరిచయం ఉన్న రాజ్ అనే వ్యక్తితో పింకీ అక్రమ సంబంధం పెట్టుకునింది. భర్త సాహు బయటకు వెళ్లిన తరువాత ప్రియుడు రాజ్ ను ఇంటికి పిలిపించుకుంటున్న భార్య పింకీ ఇద్దరు పిల్లలను వేరే రూమ్ లోకి పంపించి ఆమె బెడ్ రూమ్ లో ప్రియుడితో మస్త్ మజా చేస్తోంది. పింకీ అక్రమ సంబంధం విషయం ఆమె ఇంటిలో పని చేస్తున్న ఇద్దరికి తెలిసిపోయింది. భర్త సాహు ఇంటికి వచ్చే సమయానికి ప్రియుడు రాజ్ ను బయటకు పంపించేస్తున్న పింకీ ఆమె కోరికలు మొత్తం తీర్చుకుంటున్నది.

 గంగజాతర చూపిస్తున్న భర్త

గంగజాతర చూపిస్తున్న భర్త

ఇంట్లో ఇద్దరు పని చేస్తున్న వాళ్లు భార్య పింకీ అక్రమ సంబంధం విషయం ఆమె భర్త సాహూకు చెప్పేశారు. భార్య పింకీ, ఆమె ప్రియుడు రాజ్ విషయం భర్త సాహుకు తెలిసిపోయింది. అంతే అప్పటి నుంచి రోజూ రాత్రి మద్యం సేవించి ఇంటికి వెలుతున్న భర్త సాహు భార్య పింకీని పట్టుకుని చితకబాదేయడం మొదలుపెట్టాడు. భర్త సాహు కొట్టే దెబ్బలు తట్టుకోలేక భార్య పక్కరూమ్ లో దాక్కోవడం మొదలుపెట్టింది.

 మసాలా వంటల్లో నిద్రమాత్రలు

మసాలా వంటల్లో నిద్రమాత్రలు

భర్త కొట్టో దెబ్బలు తట్టుకోలేని పింకీ సాహును చంపేయాలని డిసైడ్ అయ్యింది. తన భర్తను చంపేస్తే ఉన్న ఆస్తిని ఎంజాయ్ చేస్తూ మనం హ్యాపీగా జీవిద్దామని ప్రియుడు రాజ్ కు పింకి చెప్పింది. జూన్ 2వ తేదీన రాత్రి ఇంటికి వెళ్లిన భర్త సాహుకు నిద్రమాత్రలు కలిపిన మసాలా వంటలతో భోజనం పెట్టింది. అప్పటికే మద్యం సేవించిన సాహు భోజనం చేసి నిద్రలోకి జారుకున్నాడు.

 కేసు పెట్టిన భార్య

కేసు పెట్టిన భార్య

భర్త సాహు నిద్రలోకి జారుకున్న తరువాత ప్రియుడు రాజ్ ను పిలిపించిన పింకీ భర్త సాహును కుర్చీలో కదలకుండా కట్టేశారు. తరువాత సాహు గొంతు నులిమి చంపేయడానికి ప్రయత్నించడంతో అతను నిద్రమేలుకున్నాడు. అదే సమయంలో భార్య పింకీ వెనుక నుంచి భర్త సాహు చేతులు గట్టిగా పట్టుకోవడంతో ప్రియుడు రాజ్ అతన్ని పొడిచి గొంతు నులిమి చంపేశారు. మురుసటి రోజు (జాన్ 3వ తేదీ) తన భర్త సాహును కలవడానికి వచ్చిన ఇద్దరు వ్యక్తులు తన భర్తను చంపేశారని పింకీ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

 ఇంట్లో ఐదు మంది..... ఎవ్వరికీ తెలీదా ?

ఇంట్లో ఐదు మంది..... ఎవ్వరికీ తెలీదా ?

ఢిల్లీ డిప్యూటీ పోలీసు కమీషనర్ పర్వీందర్ సింగ్ సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. సాహు ముఖం, చేతులు, ఛాతీ తదితర బాగాల్లో గాయాలైన విషయం వెలుగు చూసింది. పింకీ బట్టల మీద శుభ్రం చెయ్యగా మిగిలిన రక్తం మరకలను పోలీసులు గుర్తించారు. తన భర్త సాహును హత్య చేసిన వాళ్లను తాను గుర్తు పట్టలేనని పంకీ పోలీసులకు చెప్పింది. ఇదే సమయంలో ఇంట్లో పని చేస్తున్న ఇద్దరు వ్యక్తులు కూడా ఈ హత్య గురించి మాకు ఏమీ తెలీదని పోలీసులకు చెప్పారు.

 భార్య పక్కాస్కెచ్ తో సాహు హత్య

భార్య పక్కాస్కెచ్ తో సాహు హత్య

సాహును హత్య చేసిన సమయంలో ఇంట్లో ఇద్దరు పనిమనుషులు, తన పిల్లలు నేను ఉన్నానని పంకీ పోలీసులకు చెప్పింది. భార్య పంకీతో పాటు ఇంట్లో ఉన్న ఐదు మంది తాము హంతకులను గుర్తు పట్టులేమని చెప్పడంతో మాకు అనుమానాలు ఎక్కువ అయ్యాయని డీసీపీ పర్వీందర్ సింగ్ అన్నారు. పంకీని పదేపదే మాటమార్చుతూ స్టేట్ మెంట్ ఇవ్వడంతో ఆమె అసలు విషయం బయటపెట్టింది. అనేక మందితో అక్రమ సంబంధాలు పెట్టుకున్న తన భర్త సాహు రోజు ఇంటికి వచ్చి తనను చిత్రహింసలకు గురి చేశాడని, అతని కొట్టే దెబ్బలు తట్టుకోలేక తన ప్రియుడు రాజ్ తో కలిసి తన భర్త సాహును హత్య చేశామని పింకీ అంగీకరించిందని డీసీపీ పర్వీందర్ సింగ్ మీడియాకు చెప్పారు. పింకీని అరెస్టు చేశామని, రాజ్ పరారైనాడని డీసీపీ పర్వీందర్ సింగ్ మీడియాకు చెప్పారు.

English summary
Illegal affair: A 31-year-old woman was arrested for allegedly killing her husband as she suspected him of having illicit relationships with other women in outer Delhi's Nihal Vihar area, police said on Sunday. The woman, identified as Bhuvneshwari Devi alias Pinky, also alleged that her 35-year-old husband Anil Sahu, who ran a placement agency, often used to beat her, they said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X