• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

Illegal affair: ప్రియుడితో ఎంజాయ్, బెడ్ రూమ్ లో మూడ్ పోయిందని, పాపను, ప్రియుడు !

|

కొచ్చి/చెన్నై: అక్రమ సంబంధం కారణంగా కన్న బిడ్డ అడ్డంగా ఉందని ప్రియుడితో కలిసి ఆ బిడ్డను చిత్రహింసలకు గురి చేసింది. బెడ్ రూమ్ లో ప్రియుడితో ఎంజాయ్ చేసే సమయంలో బిడ్డ ఏడ్చిందని, మద్యలో అడ్డువస్తుందని తల్లి, ఆమె ప్రియుడు సహనం కోల్పోయారు. నేను నిన్ను సుఖపెట్టాలంటే నీ బిడ్డను ఇక్కడ లేకుండా చెయ్యాలని ప్రియుడు తేల్చి చెప్పాడు. తన బిడ్డ అడ్డు ఉంటే తాను సుఖపడలేనని తెలుసుకున్న తల్లి ఏడాది వయసు ఉన్న కూతురిని చిత్రహింసలకు గురి చేసి చేతులు విరిచేసింది. విషయం పోలీసులకు తెలియడంతో తల్లి, ఆమె ప్రియుడిని పోలీసులు బెండ్ తీస్తున్నారు.

Mrs India Winner: వ్యాపారవేత్తతో అక్రమ సంబంధం, మాజీ మిసెస్ రూ. కోట్లు డీల్, ఆ వీడియోతో !Mrs India Winner: వ్యాపారవేత్తతో అక్రమ సంబంధం, మాజీ మిసెస్ రూ. కోట్లు డీల్, ఆ వీడియోతో !

 భర్తను వదిలేసిన కిలాడి

భర్తను వదిలేసిన కిలాడి

కేరళలోని కన్నూరు జిల్లాలో రెమ్యా (Remya) అనే మహిళ నివాసం ఉంటున్నది. రెమ్యాకు కిట్టూ అనే వ్యక్తితో వివాహం అయ్యింది. భర్త కిట్టూతో కాపురం చేసిన రెమ్యాకు ఒక పాప పుట్టింది. రెమ్యా తీరులో తేడాలు రావడంతో భర్త కిట్టూతో గొడవలు మొదలైనాయి. ఇదే సమయంలో భార్య రెమ్యా తీరుతో విసిగిపోయిన భర్త ఆమెకు దూరం అయ్యాడు.

ప్రియడితో మస్త్ మజా

ప్రియడితో మస్త్ మజా

భర్తకు దూరం అయిన రెమ్యా కుమార్తెతో కలిసి ఉంటోంది. ఇదే సమయంలో రతీష్ అనే కేటుగాడు రెమ్యాకు పరిచయం అయ్యాడు. రెమ్యా, రతీష్ ఇద్దరూ అక్రమ సంబంధం పెట్టుకున్నారు. కూతురిని తల్లి దగ్గర వదిలిపెడుతున్న రెమ్యా ప్రియుడు రతీష్ తో కలిసి బయట తీరుగుతూ జల్సాలు చేస్తూ కామం తీర్చుకుంటున్నది.

 బెడ్ రూమ్ లో బిడ్డ అడ్డుగా ఉందని ?

బెడ్ రూమ్ లో బిడ్డ అడ్డుగా ఉందని ?

రానురాను ప్రియుడు రతీష్ నేరుగా రెమ్యా ఇంటికి వెళ్లి ఎంజాయ్ చెయ్యడం మొదలు పెట్టాడు. ఏడాది వయసు ఉన్న పాపకు ఆకలి అయినప్పుడు, తల్లి కనపడనప్పుడు ఏడ్చడం మొదలుపెట్టింది. బెడ్ రూమ్ లో రెమ్యాతో మంచి మూడ్ లో ఉన్న సమయంలో పాప ఎడుస్తుందని రతీష్ సహనం కోల్పోతూ వచ్చాడు.

బెడ్ రూమ్ లో మూడ్ పోయిందని ?

బెడ్ రూమ్ లో మూడ్ పోయిందని ?

నీ పక్కన పడుకుంటే నీ పాప వలన తనకు మూడ్ మొత్తం పాడుఅవుతోందని, నీను నీ ఇంటికి రావంటే నీ కూతురు ఇక్కడ ఉండకూడదని ప్రియుడు రతీష్ అతని ప్రియురాలు రెమ్యాకు తేల్చి చెప్పాడు. రానురాను పాప పోరు ఎక్కువ అవుతోందని రెమ్యా కూడా విసుగుకోవడం మొదలుపెట్టింది. తన పాపను నీ దగ్గర పెట్టుకోవాలని రెమ్యా ఆమె తల్లికి చెప్పింది.

వదిలించుకుంటేనే మనం ఎంజాయ్ చేద్దామా ?

వదిలించుకుంటేనే మనం ఎంజాయ్ చేద్దామా ?

ఇప్పటికే నీ కారణంగా మా పరువు పోయిందని, ఇప్పుడు నీ బిడ్డ నీ జల్సాలకు అడ్డు ఉందని మాకు తగలగడుతున్నావా, అందుకు మేము అంగీకరించమని రెమ్యా తల్లి తేల్చి చెప్పింది. ఇంట్లో పాప ఉంటే మనం ఏమాత్రం సుఖపడలేమని, ఏదైనా చేసి పాపను వదిలించుకోవాలని రతీష్ రెమ్యాకు చెప్పాడు.

నరకం చూపించారు

నరకం చూపించారు

ఇంట్లో పాప ఏడుపు మొదలైతే తల్లి రెమ్యా, ఆమె ప్రియుడు రతీష్ రగిలిపోవడం మొదలుపెట్టారు. ఇద్దరూ కలిసి ఏడాది వయసు ఉన్న పాపను చిత్రహింసలకు గురి చేసి చేతులు విరిచేయడంతో చిన్నారి స్పృహ కోల్పోయింది. భయపడిన రెమ్యా పాపను ఆసుపత్రికి తీసుకెళ్లింది. పాపను చిత్రహింసలకు గురి చేశారని గుర్తించిన వైద్యులు గుట్టుచప్పుడు కాకుండా కన్నూర్ పోలీసులకు సమాచారం ఇచ్చారు.

  Bengaluru లో Pranitha Subhash Nitin Raju Marriage | గొప్ప మనసున్న నటి || Oneindia Telugu
   తల్లీ ప్రియుడికి బెండ్ తీసిన పోలీసులు

  తల్లీ ప్రియుడికి బెండ్ తీసిన పోలీసులు

  పోలీసులు వచ్చి రెమ్యా, ఆమె ప్రియుడు రతీష్ ను అదుపులోకి తీసుకుని బెండ్ తీస్తే అసలు విషయం బయటకు వచ్చింది. ప్రియుడి మోజులో కన్నబిడ్డకు సక్రమంగా పాలు ఇవ్వకుండా, ఆహారం కూడా పెట్టకుండా తన కూతురు, ఆమె ప్రియుడు రతీష్ నరకం చూపించారని స్వయంగా రెమ్యా మీద ఆమె తల్లి పోలీసులకు ఫిర్యాదు చెయ్యడం కలకలం రేపింది. చిన్నారిని చిత్రహింసలకు గురి చేసిన తల్లి రెమ్యా, ఆమె ప్రియుడు రతీష్ ను పోలీసులు అరెస్టు చేశారు.

  English summary
  Illegal relationship: A 1-year-old girl was allegedly brutally thrashed by her mother and partner in the Kannur district of Kerala. Due to the heartless assault, the girl suffered a fracture on her shoulder, an injury to her head and several bruises.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X