• search
  • Live TV
చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

Illegal affair: లడ్డూ లాంటి పెళ్లానికి రసగుల్లా లాంటి లవర్, బెడ్ రూమ్ లో కొడుకు ఏడ్చాడని !

|

చెన్నై/ నాగై: వివాహం జరిగిన సంవత్సరమే భర్తతో పంచాయితీలు పెట్టుకున్న భార్య ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది. పెద్దలు పంచాయితీలు చేసి రాజీ చెయ్యడంతో భార్య తరువాత భర్త దగ్గరకు వచ్చి కళ్లు మూసుకుని కాపురం చేసి ఓ కొడుక్కి జన్మనిచ్చింది. భర్త సిటీలో పని చేస్తుండటంతో లడ్డూ లాంటి భార్య రసగుల్లా లాంటి ప్రియుడిని సెట్ చేసుకుంది. భర్త రెండు వారాలకు ఒకసారి, నెలకు ఒకసారి ఇంటి వస్తుండటంతో కామంతో రగిలిపోయిన భార్య ఆమె ప్రియుడిని ఇంటికి పిలుపించుకుని పడక సుఖం అనుభవించింది. బెడ్ రూమ్ లో తల్లి, ఆమె ప్రియుడితో కలిసి మంచి రసపట్టులో ఉన్న సమయంలో కొడుకు ఆకలితో కేకలు వేశాడు. ఆ సమయంలో తన సుఖానికి అడ్డుపడుతున్నాడని రగిలిపోయిన తల్లి నాలుగు సంవత్సరాల కొడుకు గొంతును వేల్ తో బిగించి దారుణంగా చంపేసింది. ప్రియుడితో కలిసి పోలీసులకు చిక్కిపోయిన కామాంధురాలు తన కొడుకును చంపాను అనే ఏమాత్రం ఫీలింగ్ లేకుండా ఉండటంతో అందరూ షాక్ అయ్యారు.

Khiladi wife: కెనడాలో కత్తిలాంటి భార్య, ఇక్కడ భర్త, మామకు పంగనామాలు, స్వాహా, చివరికి !Khiladi wife: కెనడాలో కత్తిలాంటి భార్య, ఇక్కడ భర్త, మామకు పంగనామాలు, స్వాహా, చివరికి !

 పెళ్లైన ఏడాదిలోనే పంచాయితీలు

పెళ్లైన ఏడాదిలోనే పంచాయితీలు

తమిళనాడులోని నాగై జిల్లాలోని ఎగువ వంజూరు ప్రాంతంలో కార్తీక్ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. 2014లో అపర్ణ (23)అనే యువతితో కార్తీక్ వివాహం జరిగింది. అత్తారింటికి వెళ్లిన అపర్ణ మూడు నెలలు భర్త కార్తీక్ తో కాపురం చేసి అతనితో గొడవలు, రామాయణాలు పెట్టుకుని పుట్టింటికి వెళ్లిపోయింది.

 కళ్లు మూసుకుని కాపురం చేసిన భార్య

కళ్లు మూసుకుని కాపురం చేసిన భార్య

సంవత్సరం పాటు పంచాయితీలు చేసిన పెద్దలు, బంధువులు కార్తీక్, అపర్ణను మళ్లీ ఒక్కటి చేశారు. పెద్దలు పంచాయితీలు చేసి రాజీ చెయ్యడంతో భార్య అపర్ణ తరువాత భర్త కార్తీక్ ఇంటికి వెళ్లి అతనితో కళ్లు మూసుకుని కాపురం చేసి ఓ కొడుక్కి జన్మనిచ్చింది. అప్పటి నుంచి ఇష్టం ఉండిలేనట్లు భర్త కార్తీక్ తో కలిసి అపర్ణ జీవిస్తోంది.

 చెన్నైలో మొగుడు..... సీక్రెట్ ప్రియుడు

చెన్నైలో మొగుడు..... సీక్రెట్ ప్రియుడు

చెన్నైలో కార్తీక్ కారు టింకర్ గా పని చేస్తున్నాడు. భర్త కార్తీక్ రెండు వారాలకు ఒకసారి, నెలకు ఒకసారి ఇంటికి వెలుతున్నాడు. భర్త నెలకు ఒకసారి, రెండుసార్లు వస్తుండటంతో అపర్ణ కామంతో రగిలిపోయింది. మూడు సంవత్సరాల క్రితం సురేష్ (25) అనే ఆటో డ్రైవర్ అపర్ణకు పరిచయం అయ్యాడు. సురేష్ ఆటోలో వెళ్లి వస్తున్న అపర్ణ అతన్ని టచ్ లో పెట్టింది.

 లడ్డూ లాంటి పెళ్లానికి రసగుల్లా లాంటి లవర్

లడ్డూ లాంటి పెళ్లానికి రసగుల్లా లాంటి లవర్

అపర్ణ చూడటానికి బొద్దుగా ఉండటంతో ఆటో డ్రైవర్ సురేష్ ఆమెకు దగ్గర అయ్యాడు. కామంతో రగిలిపోయిన భార్య అపర్ణ ఆమె ప్రియుడు సురేష్ ని ఇంటికి పిలుపించుకుని పడక సుఖం అనుభవించింది. సురేష్ ను సెట్ చేసుకున్న అపర్ణ పిచ్చపాటిగా ఎంజాయ్ చేస్తూ భర్త కార్తీక్ పక్కనలేని లోటు తీర్చుకుంటున్నది.

 నీ భార్య కోసం వాడు వస్తున్నాడు జాగ్రత్త ?

నీ భార్య కోసం వాడు వస్తున్నాడు జాగ్రత్త ?

భర్త కార్తీక్ చెన్నై నుంచి బయలుదేరే సమయంలో ముందుగా భార్య అపర్ణకు చెప్పేవాడు. కార్తీక్ ఇంటి వస్తున్న సమయంలో అపర్ణ ఆమె ప్రియుడు సురేష్ కూ దూరం ఉంటూ ఆమె అక్రమ సంబంధం గురించి భర్తకు తెలీకుండా జాగ్రత్తపడింది. నువ్వు ఇంట్లో లేనిసమయంలో ఆటో డ్రైవర్ సురేష్ మీ ఇంటి వచ్చి గంటలు గంటలు ఉంటున్నాడని, నువ్వు జాగ్రత్తగా ఉండాలని చుట్టుపక్కల వాళ్లు కార్తీక్ కు చెప్పారు.

 బెండ్ తీసిన భర్త

బెండ్ తీసిన భర్త

భార్య అపర్ణ గురించి తెలుసుకున్న కార్తీక్ ఆమెను పట్టుకుని చితకబాది నీ పద్దతి మార్చుకోవాలని వార్నింగ్ ఇచ్చాడు. భర్త చితకబాదినా అపర్ణ మాత్రం బుద్దిమార్చుకోలేదు. కార్తీక్ చెన్నై వెళ్లిన తరువాత ప్రియుడు సురేష్ తో కలిసి ఎంజాయ్ చేస్తోంది. సురేష్ కూడా ప్రతిరోజు అపర్ణ ఇంటికి వెళ్లి ఆమె కామకోరికలు తీర్చి వెలుతున్నాడు.

 కొడుకును చంపేసిన కిరాతకురాలు

కొడుకును చంపేసిన కిరాతకురాలు

బెడ్ రూమ్ లో అపర్ణ, ఆమె ప్రియుడు సురేష్ మంచి రసపట్టులో ఉన్న సమయంలో కొడుకు ఆకలితో కేకలు వేశాడు. ఆ సమయంలో చాలా సేపు కొడుకు గురించి పట్టించుకోకుండా అపర్ణ ఆమె ప్రియుడితో ఎంజాయ్ చేసింది. కొడుకు పదేపదే ఎడ్చడంతో అపర్ణ రగిలిపోయింది. తన పడక సుఖానికి అడ్డుపడుతున్నాడని రగిలిపోయిన తల్లి అపర్ణ ఆమె ప్రియుడు సురేష్ తో కలిసి నాలుగు సంవత్సరాల కొడుకు గొంతును వేల్ తో బిగించి దారుణంగా చంపేసింది.

    Revant Reddy has strongly criticized Ktr for illegally entering funds into Mrs. Shailima's account
     ఏమాత్రం ఫీలింగ్ లేదు

    ఏమాత్రం ఫీలింగ్ లేదు

    కొడుకును చంపేసిన అపర్ణ ప్రియుడు సురేష్ తో కలిసి కొడుకు శవాన్ని మాయం చెయ్యడానికి ప్రయత్నించడంతో చట్టుపక్కల వాళ్లు ఆమెతో పాటు ప్రియుడు సురేష్ ను పట్టుకుని చితకబాదేసి చెన్నైలో ఉన్న కార్తీక్ కు ఫోన్ చేసి చెప్పాడు. కార్తీక్ వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చి ఊరికి చేరుకున్నాడు. పోలీసులు అపర్ణ, ఆమె ప్రియుడు సురేష్ ను అదుపులోకి తీసుకున్నారు. కొడుకును చంపాను అనే ఏమాత్రం ఫీలింగ్ లేకుండా అపర్ణ చాలా కూల్ గా ఉందని, ఆమెకు ఏమాత్రం బాధలేదని పోలీసులు అంటున్నారు. ప్రియుడి మోజులో ఉన్న అపర్ణ సొంత కొడుకును హత్య చెయ్యడం తమిళనాడులో కలకలం రేపింది.తన కొడుకును దారుణంగా చంపిన తన భార్య అపర్ణ, ఆమె ప్రియుడు సురేష్ ను ఉరి తియ్యాలని, అప్పుడే తన కొడుకు ఆత్మశాంతిస్తుందని కార్తీక్ పోలీసులను వేడుకుంటున్నాడు. కొడుకును చంపిన అపర్ణ, ఆమె ప్రియుడిని కఠనంగా శిక్షించాలని స్థానికులు అంటున్నారు.

    English summary
    Illegal affair: Young mother killed her own Child for illegal relationship in Tamil Nadu.
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X