• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

Illegal affair: భర్తను గొడ్డలితో నరికి చంపిన భార్య, అందంగా రెడీ అవుతున్న కాజల్, భర్తకు ?

|

చెన్నై/హైదరాబాద్/జార్ఖండ్: హ్యాపీగా స్నేహితులతో తిరుగుతూ ఎంజాయ్ చెయ్యాల్సిన వయసులో యువకుడికి పెళ్లి జరిగిపోయింది. భార్య, భర్తల వయసులో కేవలం సంవత్సరం మాత్రమే తేడా ఉంది. అందంగా రెడీ అవుతున్న భార్య కాజల్ ప్రవర్తన మీద అనుమానం ఉన్న భర్త ఆమెను చిత్రహింసలకు గురి చేశాడు. ఇదే సమయంలో భర్తకు కూడా బయటతిరుగుడు ఎక్కువ అయ్యింది.

యవ్వనంలో ఉన్న భార్య ఆమె భర్త పెట్టే వేధింపులు జీర్ణించుకోలేకపోయింది. అంతే ఎప్పటి నుంచి కసిపెంచుకుందో ఏమో కాని పదునైన గొడ్డలి తీసుకుని ఇంట్లో నిద్రపోతున్న భర్తను నరికి స్పాట్ లో చంపేసిన భార్య హమ్మయ్యా అంటూ ఊపిరిపీల్చుకోవడం కలకలం రేపింది.

Khiladi: ప్రొఫెసర్ భార్యకు కరోనా పాజిటివ్, ఆసుపత్రి 8వ అంతస్తులో హత్య, నగ్నంగా శవం, సీసీటీవీల్లో

యవ్వనంలో ఉన్న దంపతులు

యవ్వనంలో ఉన్న దంపతులు

ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని ఉత్తరకాశీ జిల్లా నౌగాన్ సమీపంలోని హిమరోల్ గ్రామంలో జస్ పాల్ (22) అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. 18 నెలల క్రితం కాజల్ (20) అనే యువతితో జస్ పాల్ వివాహం జరిగింది. జస్ పాల్, కాజల్ యవ్వనంలో ఉండటంతో సుమారు సంవత్సరం పాటు దంపతులు ఇద్దరూ హ్యాపీగా ఎంజాయ్ చేశారు.

భార్య మీద భర్తకు అనుమానం

భార్య మీద భర్తకు అనుమానం

కాజల్ చూడటానికి చాలా అందంగా ఉంటుంది. భర్త జస్ పాల్ పనిమీద బయటకు వెళ్లిన తరువాత కాజల్ అందంగా అలంకరించుకుంటున్నది. యవ్వనంలో ఉన్న కాజల్ తాను అందంగా కనపడాలని భావించింది. నేను ఇంట్లో లేని సమయంలో తన భార్య కాజల్ అంత అందంగా ఎందుకు తయారౌతోందని భర్త జస్ పాల్ కు అనుమానం పెరిగిపోయింది

రోజూ అదే పంచాయితి

రోజూ అదే పంచాయితి

బయట పని ముగించుకుని ఇంటికి వెలుతున్న భర్త జస్ పాల్ నువ్వు ఎందుకు అంత అందంగా అలంకరించుకుంటున్నావు ? అంటూ భార్య కాజల్ తో వాగ్వివాదానికి దిగడం మొదలుపెట్టాడు. రానురాను జస్ పాల్, కాజల్ దంపతుల మద్య రోజూ ఇదే పంచాయితీ జరుగుతోంది. ఇంతకాలం కుటంబ సభ్యులు ఇద్దరికి నచ్చచెబుతూ వస్తున్నారు.

గొడ్డలితో భర్తను అడ్డంగా నరికిన భార్య

గొడ్డలితో భర్తను అడ్డంగా నరికిన భార్య

రాత్రి పనిముగించుకుని ఇంటికి వెళ్లిన భర్త జస్ పాల్ భార్య కాజల్ తో మళ్లీ గొడవపెట్టుకున్నాడు. రాత్రి పొద్దుపోయే వరకు దంపతులు ఇద్దరూ గొడవపడ్డారు. తరువాత భర్త జస్ పాల్ నిద్రపోయాడు. ఆ సమయంలో సహనం కోల్పోయిన కాజల్ ముందుగా ఇంట్లో దాచిపెట్టుకున్న పదునైన గొడ్డలి తీసుకుని నిద్రపోతున్న భర్త జస్ పాల్ మెడ మీద, ముఖం మీద నరికేసింది.

స్పాట్ లో చంపేసింది..... పక్కాప్లాన్

స్పాట్ లో చంపేసింది..... పక్కాప్లాన్

పదునైన గొడ్డలితో మెడ మీద ముఖం మీద నరకడంతో జస్ పాల్ ప్రాణాలు అక్కడికక్కడే పోయాయి. విషయం తెలుసుకున్న పోలీసులు, రెవెన్యూశాఖ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. భర్తను హత్య చేసిన కాజల్ ఎలాంటి భయం లేకుండా అక్కడే ఉందని రెవెన్యూశాఖ అధికారి జగేంద్ర చౌహాన్ స్థానిక మీడియాకు చెప్పారు.

కాజల్ కు ప్రియుడు ఉన్నాడా?

కాజల్ కు ప్రియుడు ఉన్నాడా?

భర్త జస్ పాల్ ను హత్య చెయ్యాలని చాలా కాలం నుంచి ప్రయత్నిస్తున్న కాజల్ ముందుగానే అతనికి తెలీకుండా పదునైన గొడ్డలి తీసుకు వచ్చి ఇంట్లో దాచిపెట్టుకుందని పోలీసులు అంటున్నారు. కాజల్ కు అక్రమ సంబంధం ఏమైనా ఉందా, జస్ పాల్ హత్యకు మరెవరైనా సహకరించారా ? అంటూ పోలీసులు ఆరా తీస్తున్నారు.

  Shubman Gill క్లారిటీ, Sara Tendulkar తో ప్రేమాయణం రూమర్స్ కి చెక్ || Oneindia Telugu
  కరోనా టైమ్ లో ఇలాంటి కేసులా ?

  కరోనా టైమ్ లో ఇలాంటి కేసులా ?

  వివాహం జరిగి రెండు సంవత్సరాలు కూడా కాకముందే కట్టుకున్న భర్తను కాజల్ హత్య చెయ్యడం ఆ ప్రాంతంలో కలకలం రేపింది. కరోనా వైరస్, లాక్ డౌన్ అమలులో ఉన్న సమయంలో తీరకలేకుండా డ్యూటీ చేస్తున్న సమయంలో ఇలాంటి కేసులు నమోదు కావడంతో పోలీసులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

  English summary
  Illegal affair: Young woman kills husband with axe after argument in Uttarkashi in Uttarakhand, wife arrested.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X