వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కొడుకు ఫ్రెండ్ తో రొమాన్స్: బెడ్ రూమ్ లో ప్రియుడితో భార్యను నగ్నంగా చూసిన భర్త, స్పాట్ లో లేపేశాడు

|
Google Oneindia TeluguNews

చెన్నై/ నాగర్ కోవిల్: కొడుకు ఫ్రెండ్ తో అక్రమ సంబంధం పెట్టుకున్న మహిళ విచ్చలవిడిగా తయారైయ్యింది. విషయం తెలుసుకున్న భర్త మందలించినా ఆమె మాత్రం మాట వినలేదు. అద్దెకు ఇచ్చిన ఇండ్లు మొత్తం భార్యకు వదిలేసిన భర్త వేరే ఇంటికి వెళ్లిపోయాడు. అయితే ఎప్పుడు పడితే అప్పుడు నీ భార్య ఓ యువకుడిని ఇంటికి పిలిపించుకుని ఎంజాయ్ చేస్తోందని, చుట్టుపక్కల ఉంటున్న మా పెళ్లాలు సిగ్గుతో తలదించుకుంటున్నారని చుట్టుపక్కల వాళ్ల భర్తకు చెప్పారు. వేకువ జామున 4 గంటల సమయంలో ప్రియుడితో బెడ్ రూమ్ లో నగ్నంగా రాసలీలలు సాగిస్తున్న భార్యను ఆమె భర్త కసితీరా పొడిచి పొడిచి దారుణంగా చంపేశాడు. ఆ సమయంలో భార్య ప్రియుడిని హత్య చెయ్యడానికి భర్త ప్రయత్నించడంతో అతను జస్ట్ తప్పించుకుని పరారైనాడు.

Horror murder: బెడ్ రూమ్ లో సెక్స్ పాఠాలు చెప్పాలని భర్త టార్చర్, మర్మాంగం కొరికేసిన భార్య!Horror murder: బెడ్ రూమ్ లో సెక్స్ పాఠాలు చెప్పాలని భర్త టార్చర్, మర్మాంగం కొరికేసిన భార్య!

 కొయ్యల వ్యాపారం

కొయ్యల వ్యాపారం

తమిళనాడులోని నాగర్ కోవిల్ నగరం సమీపంలోని అచారిపల్లం ప్రాంతంలో రామదాస్ (47), నీలావతి (42) దంపతులు నివాసం ఉంటున్నారు. రామదాస్, నీలావతి దంపతులకు 19 ఏళ్ల కుమారుడు ఉన్నాడు. రామదాస్ ఆచారిపల్లం ప్రాంతంలో సొంతంగా కొయ్యల మండి పెట్టుకుని వ్యాపారం, వడ్రంగి (కార్పెంటర్) పనులు చెయ్యడానికి కొందరు పనివాళ్లను పెట్టుకుని వ్యాపారం చేస్తున్నాడు.

 10కి పైగా అద్దె ఇండ్లు

10కి పైగా అద్దె ఇండ్లు

రామదాస్ కొయ్యల వ్యాపారం చేస్తున్న ప్రాంతంలోనే 10కి పైగా ఇండ్లు నిర్మించి అద్దెలకు ఇచ్చాడు. అద్దె డబ్బులతో పాటు కొయ్యల వ్యాపారం, వడ్రింగి పనుల్లో సంపాధిస్తున్న డబ్బులు మొత్తం రామదాస్ ఆయన భార్య నీలావతికి ఇస్తున్నాడు. చేతినిండా డబ్బులు ఉండటంతో నీలావతి చెప్పినమాట వినకుండా పోయింది.

 కొడుకు ఫ్రెండ్ తో లింక్

కొడుకు ఫ్రెండ్ తో లింక్

కొడుకుకు పరిచయం ఉన్న ఓ యువకుడు ఇంటికి వచ్చి వెలుతున్న సమయంలో అతని మీద నీలావతి కన్ను పడింది. ఇదే సమయంలో నీలావతి రెచ్చగొట్టడంతో ఆ యువకుడు ఆంటీ వలలో పడిపోయాడు. అవసరం అయినప్పుడు ఖర్చులకు డబ్బులు, కడుపునిండా తిండి పెట్టిన నీలావతి యువకుడితో ఎంజాయ్ చెయ్యడం మొదలుపెట్టింది. పగలు, రాత్రి అని తేడా లేకుండా ఆ యువకుడు ఎప్పుడు పడితే అప్పుడు నీలావతి ఇంటి చుట్టూ తిరిగాడు. తన కొడుకు కోసం ఆ యువకుడు వస్తున్నాడని కొంతకాలం నీలావతి భర్త రామదాస్ ను నమ్మిస్తూ వచ్చింది.

 బెండ్ తీసినా బుధ్దిమారలేదు

బెండ్ తీసినా బుధ్దిమారలేదు

ఓరోజు పనిమీద బయటకు వెళ్లిన రామదాస్ మధ్యలోనే ఇంటికి తిరిగి వచ్చేశాడు. ఆ సమయంలో పట్టపగలు కొడుకు వయసున్న ప్రియుడితో రొమాన్స్ చేస్తూ నీలావతి భర్తకు అడ్డంగా చిక్కిపోయింది. ఆ సమయంలో భార్య నీలావతిని పట్టుకున్న రామదాస్ ఆమెకు బెండ్ తీసి వార్నింగ్ ఇచ్చాడు. అయినా నీలావతి బుధ్దిమార్చుకోకపోవడంతో మూడు నెలల క్రితం ఇల్లు వదిలేసిన రామదాస్ కొడుకుని పిలుచుకుని కులఆచారి ప్రాంతంలో ఉన్న మరో సొంత ఇంటికి వెళ్లిపోయాడు. ప్రతిరోజు రామదాస్ ఆచారి పల్లంలోని కొయ్యల మండి దగ్గర రావడం, పని చేసుకుని రాత్రి మళ్లీ కులఆచారిపల్లెంలోని ఇంటికి వెళ్లిపోతున్నాడు.

 ప్రియుడితో నీలావతి జల్సాలు

ప్రియుడితో నీలావతి జల్సాలు

భర్త రామదాస్, కొడుకు వేరే ప్రాంతానికి వెళ్లిపోవడంతో నీలావతి ఒక్కటే ఆచారి పల్లెంలో నివాసం ఉంటూ అద్దె ఇండ్ల డబ్బులు వసూలు చేసుకుంటూ ప్రియుడిని ఇంటికి పిలిపించుకుని జల్సాలు చేసింది. నీలావతి ఇంటికి పదేపదే ఓ యువకుడు ఎప్పుడు పడితే అప్పుడు వచ్చి వెలుతున్నాడని తెలుసుకున్న స్థానికులు రామదాస్ పై మండిపడ్డారు. నీ భార్య నీలావతిని నువ్వు కంట్రోల్ లో పెట్టుకుంటావా ? లేదా ? ఆమెను చూసి చుట్టుపక్కల వాళ్లు చెడిపోతున్నారని మండిపడ్డారు.

 బెడ్ రూంలో నగ్నంగా భార్యను చూసి

బెడ్ రూంలో నగ్నంగా భార్యను చూసి

స్థానికులు పదేపదే ఫిర్యాదు చెయ్యడంతో రామదాస్ వేకువ జామున నాలుగు గంటల సమయంలో రామదాస్ ఆచారిపల్లెంకు వెళ్లాడు. కొయ్యలమండి పక్కనే భార్య ఉంటున్న ఇంటిలో లైట్లు వెలిగిన విషయం గుర్తించాడు. కిటికీలో నుంచి బెడ్ రూమ్ లోకి చూసిన రామదాస్ షాక్ కు గురైనాడు. ఒంటీమీద నూలుపోగుకూడా లేకుండా నగ్నంగా తయారైన భార్య నీలావతి ప్రియుడితో కలిసి ఎంజాయ్ చేస్తున్న విషయం గుర్తించిన రామదాస్ రగిలిపోయాడు.

 కసితీరా పొడిచి పొడిచి చంపేశాడు

కసితీరా పొడిచి పొడిచి చంపేశాడు

ఇంటిలోపలికి వెళ్లిన రామదాస్ బెడ్ రూంలో నగ్నంగా ఉన్న భార్య నీలావతిని పట్టుకుని కత్తి తీసుకుని కసితీరా పొడిచి పొడిచి దారుణంగా చంపేశాడు. రామదాస్ భార్య నీలావతిని హత్య చేస్తున్న సమయంలో ఆమె ప్రియుడు నగ్నంగా బయటకు పరుగు తీసి తప్పించుకున్నాడు. భార్య నీలావతిని హత్య చేసిన రామదాస్ నేరుగా నాగర్ కోవిల్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి లొంగిపోయాడు. చుట్టుపక్కల వాళ్లు తన భార్య నీలావతి గురించి నీచంగా మాట్లాడుతున్నారని, ఆమెకూడా అలాగే ప్రవర్తించిందని, అందుకే చంపేశానని రామదాస్ విచారణలో అంగీకరించాడని నాగర్ కోవిల్ పోలీసులు తెలిపారు.

English summary
Illegal relationship: Husband killed wife and confessed to Nagercoil police near kanniyakumari in Tamil Nadu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X