• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

Illegal affair: కూతురి సీక్రెట్ కుస్తీలు, తల నరికి వాకింగ్ చేసిన తండ్రి, మైండ్ బ్లాక్ !

|

లక్నో/ముంబాయి: వయసుకు వచ్చిన కుమార్తెన కంటికి రెప్పలా కాపాడుకోవాలని తండ్రి మొదటి నుంచి భావించాడు. ఇంట్లో తల్లిదండ్రులు లేని సమయంలో కూతురు వేరే యువకుడితో అక్రమ సంబంధం పెట్టుకుని సీక్రెట్ గా కుస్తీలు పడింది. చుట్లుపక్కల వాళ్లు కూతురి అక్రమ సంబంధం గురించి తండ్రికి చెప్పారు. తండ్రి అనేకసార్లు కూతురికి బుద్దిమాటలు చెప్పాడు. అయితే లెక్కచెయ్యని కుమార్తెను చంపేయాలని తండ్రి డిసైడ్ అయ్యాడు. ఇంట్లో కూతురి తల నరికిన తండ్రి దానిని చేతిలో పట్టుకుని దర్జాగా నడుచుకుంటూ (వాకింగ్) వెళ్లాడు. అటువైపు వెలుతున్న పోలీసులను పిలిచి వారి చేతిలో కూతురి తల పెట్టిన తండ్రి ఇంట్లో మొండెం ఉంది మీరు వెళ్లి తెచ్చుకోవచ్చు అంటూ ఎలాంటి ఫీలింగ్ లేకుండా తాఫీగా చెప్పడంతో పోలీసుల మైండ్ బ్లాక్ అయ్యింది.

Illegal affair: కొడుకు ఫ్రెండ్ తో ఆంటీ మస్త్ మజా, అసలే పండ్లు, భర్తుకు తెలిసిపోయి !

 అసలే మొరటు సామ్రాజ్యం

అసలే మొరటు సామ్రాజ్యం

ఉత్తరప్రదేశ్ లో నేరాలు.... ఘోరాలు ఏ రెంజ్ లో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఉత్తరప్రదేశ్ లో జరుగుతున్న నేరాలు గురించి తెలుసుకుంటే దేశంలో మరెక్కడా అలాంటి సంఘటనలు జరగవేమో అనిపిస్తోంది. నేషనల్ క్రైమ్ రికార్డు బ్యూరో (NCRB) లెక్కల ప్రకరారం 2019లో మహిళలపై అత్యధికంగా నేరాలకు పాల్పడిన రాష్ట్రాల జాబితాలో ఉత్తరప్రదేశ్ మొదటి స్థానంలో ఉంది.

 అందమైన కూతురు

అందమైన కూతురు

ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోకు సుమారు 200 కిలోమీటర్ల దూరంలోని హోర్డోయి జిల్లాలోని పండేతరా గ్రామంలో సర్వేష్ కుమార్ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. సర్వేష్ కుమార్ కు 17 ఏళ్ల అందమైన కూతురు ఉంది. చిన్నప్పటి నుంచి కూతురిని అల్లారుముద్దుగా పెంచుకుంటున్న సర్వేష్ కుమార్ ఆమెను కంటికిరెప్పలా చూసుకుంటున్నాడు.

 కుర్రాడితో కూతురి సీక్రెట్ కుస్తీలు

కుర్రాడితో కూతురి సీక్రెట్ కుస్తీలు

పక్క గ్రామంలో నివాసం ఉంటున్న యువకుడితో సర్వేష్ కుమార్ కుమార్తెకు పరిచయం ఉంది. అమ్మాయి, ఆ యువకుడి పరిచయం చనువుగా మారింది. చనువుగా మారిని ఇద్దరు అక్రమ సంబంధం పెట్టుకున్నారు. ఇంట్లో నుంచి తల్లిదండ్రులు బయటకు వెళ్లిన తరువాత ఆ యువకుడితో కలిసి అమ్మాయి మజా చెయ్యడం మొదలుపెట్టింది.

 ఏమిరో సర్వేష్..... ఏమిటి నీ కూతురి కథ ?

ఏమిరో సర్వేష్..... ఏమిటి నీ కూతురి కథ ?

అమ్మాయి, అబ్బాయి విచ్చలవిడిగా తిరగడంతో ఆ విషయం ఊరందరికి తెలిసిపోయింది. నీ కూతురు పక్క ఊరు యువకుడితో సరసాలు ఆడుతోందని, నువ్వు జాగ్రత్తగా ఉండకపోతే నీ కొంప కోల్లేరు అయిపోతుందని కొందరు గ్రామస్తులు సర్వేష్ కుమార్ ను హెచ్చరించారు. కూతురి విషయం తెలుసుకున్న సర్వేష్ కుమార్ రగిలిపోయాడు.

చెప్పినా వినలేదని తల నరికేశాడు

చెప్పినా వినలేదని తల నరికేశాడు

నీ పద్దతి మార్చుకోవాలని, నేను ఊర్లో తలఎత్తుకుని తిరగలేకపోతున్నానని, నీ పద్దతి ఇలాగే ఉంటే కచ్చితంగా నిన్ను చంపేస్తానని సర్వేష్ కుమార్ కుమార్తెను హెచ్చరించాడు. తండ్రి మాటలు లెక్కచెయ్యని కుమార్తె ఆమె ప్రియుడితో మరింతరెచ్చిపోయి తిరిగింది. కూతురు పద్దతి మార్చుకోకపోవడంతో ఆమెను చంపేయాలని సర్వేష్ కుమార్ డిసైడ్ అయ్యాడు. మద్యాహ్నం ఇంట్లో ఉన్న కూతురిని పట్టుకున్న సర్వేష్ కుమార్ పదునైన కొడవలి తీసుకుని ఆమె తల అడ్డంగా నరికేసి మొండెం వేరు చేశాడు.

 సార్.... ఈ తల తీసుకోండి.... ఇంట్లో మొండెం ఉంది

సార్.... ఈ తల తీసుకోండి.... ఇంట్లో మొండెం ఉంది

కూతురి తల చేతిలో పట్టుకున్న సర్వేష్ కుమార్ ఇంటి నుంచి బయటకు వచ్చి దర్జాగా నడుచుకుంటూ రోడ్డు మీద వెళ్లాడు. సర్వేష్ కుమార్ చేతిలో రక్తం కారుతున్న తల చూసిన స్థానికులు భయంతో పరుగుతీశారు. అదే సమయంలో అటువైపు వెలుతున్న పోలీసులను సర్వేష్ కుమార్ గట్టిగా పిలిచాడు. దగ్గరకు వచ్చిన పోలీసుల చేతికి కతూరి తల ఇచ్చిన సర్వేష్ కుమార్ ఇంట్లో మొండెం ఉంది, మీరు వెళ్లి తెచ్చుకోవచ్చు అని చెప్పి సాఫీగా రోడ్డు పక్కన కుర్చోవడంతో పోలీసులు షాక్ అయ్యారు.

 రేయ్.... నాయనా... ఏం జరిగిందో చెప్పురా దేవుడా

రేయ్.... నాయనా... ఏం జరిగిందో చెప్పురా దేవుడా

నువ్వు ఎవరు ?, ఈ తల ఎవరిది ?. ఎందుకు ఇలా చేశావు ? అంటూ పోలీసులు ప్రశ్నించారు. నా పేరు సర్వేష్ కుమార్, ఈ తల నా కూతురిది, అక్రమ సంబంధం మానుకోమని చెప్పినా ఆమె నామాట వినలేదు. అందుకే ఎవ్వరికి తెలీకుండా ఇంట్లో సీక్రెట్ గా ఆమె తల, మొండెం వేరు చేసి చంపేశానని, ఈ విషయం బయట ఎవ్వరికీ తెలీదని సర్వేష్ కుమార్ చెప్పడంతో పోలీసుల మతిపోయింది.

 ఫోటోలు తీసి వదిలేసిన పోలీసు

ఫోటోలు తీసి వదిలేసిన పోలీసు

సర్వేష్ కుమార్ చేతిలో ఆమె కూతురు తల ఉన్న సమయంలో ఓ పోలీసులు వాటిని ఫోటోలు తీశాడు. ఫోటోలు తీసుకున్న ఆ పోలీసు సర్వేష్ కుమార్ ను అరెస్టు చెయ్యకుండా అక్కడి నుంచి పంపించడంతో ఆ పోలీసును సస్పెండ్ చేశామని పోలీసు అధికారి కపిల్ డియోసింగ్ మీడియాకు చెప్పారు.

 గొప్పలు చెప్పుకున్న పోలీసులు

గొప్పలు చెప్పుకున్న పోలీసులు

పోలీసులను పిలిచి కూతురి తల అప్పగించిన సర్వేష్ కుమార్ ను మేమే అరెస్టు చేశామని పోలీసులు స్థానిక మీడియాకు చెప్పారు. అక్రమ సంబంధం కారణంగా కూతురి తల నరికి చంపిన సర్వేష్ కుమార్ కు కనిపెంచిన కూతురిని చంపిన ఫీలింగ్ ఏమాత్రం లేదని ఓ పోలీసు అధికారి చెప్పారు. కూతురి తల నరికి పోలీసుల ముందు లొంగిపోయిన సర్వేష్ కుమార్ ఏం జరిగితే అదే జరగనీ అంటూ తీఫీగా ఎలాంటి దిగులు లేకుండా ఉన్నాడని స్థానిక మీడియా అంటోంది. అక్రమ సంబంధం కారణంగా కన్నతండ్రి చేతిలో యువతి దారుణ హత్యకు గురి కావడంతో ఉత్తరప్రదేశ్ లో హాట్ టాపిక్ అయ్యింది.

English summary
Illegal relationship: Uttar Pradesh man cuts off daughters head, Walks with it in village. Residents of a village in Uttar Pradesh's Hardoi district were in for a shock on Wednesday afternoon when they spotted a man calmly walking down the road with the severed head of his 17-year-old daughter.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X