వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గుజరాత్ రాజ్యసభ ఎన్నికల్లో తొలిసారి నోటా

గుజరాత్ రాజ్యసభ స్థానాల్లో నోటా ప్రవేశపెడుతున్నారు. ఏ అభ్యర్థికి ఓటు వేయవద్దనుకుంటే 'నోటా'ను నొక్కవచ్చు. ఈ విధానాన్ని గుజరాత్ రాజ్యసభ ఎన్నికల్లో ప్రవేశపెడుతున్నారు.

|
Google Oneindia TeluguNews

అహ్మదాబాద్: గుజరాత్ రాజ్యసభ స్థానాల్లో నోటా ప్రవేశపెడుతున్నారు. ఏ అభ్యర్థికి ఓటు వేయవద్దనుకుంటే 'నోటా'ను నొక్కవచ్చు. ఈ విధానాన్ని గుజరాత్ రాజ్యసభ ఎన్నికల్లో ప్రవేశపెడుతున్నారు.

గుజరాత్ ఎఫెక్ట్: కర్నాటక మంత్రి ఇంట్లో, రిసార్టులో ఐటీ దాడులుగుజరాత్ ఎఫెక్ట్: కర్నాటక మంత్రి ఇంట్లో, రిసార్టులో ఐటీ దాడులు

రాజ్యసభ ఎన్నికల్లో ఇలా ప్రవేశపెట్టడం ఇదే తొలిసారి. ఈ నెల 8న గుజరాత్‌లో మూడు రాజ్యసభ స్థానాలకు జరిగే ఎన్నికల్లో ఎమ్మెల్యేలు ఈ సదుపాయాన్ని వినియోగించుకోనున్నారు.

In a first, NOTA to be available for Gujarat Rajya Sabha elections

రాజ్యసభ ఎన్నికల్లో సీక్రెట్‌ బ్యాలెట్‌ను ఉపయోగించరు. ఓటేసిన ఎమ్మెల్యేలు తమ పత్రాన్ని తమ పార్టీ పోలింగ్‌ ఏజెంట్‌కు చూపించిన తర్వాతే బ్యాలెట్‌ బాక్సులో వేయ్యాల్సి ఉంటుంది.

మరోవైపు గుజరాత్‌లో మూడు స్థానాలకు జరిగే ఎన్నికలను బిజెపి, కాంగ్రెస్‌ ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. బిజెపి నుంచి అమిత్ షా, స్మృతీ ఇరాని పోటీ పడుతున్నారు. కాంగ్రెస్‌ నుంచి అహ్మద్‌ పటేల్‌ పోటీ పడుతున్నారు.

English summary
The None Of The Above (NOTA) option will be available for the first time in upcoming Rajya Sabha elections in Gujarat.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X