వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆదాయపన్ను చెల్లించేవారికి శుభవార్త: 15 రోజుల్లో రీఫండ్?

By Srinivas
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఆదాయ పన్ను చెల్లించేవారికి శుభవార్త. ఇటీవల ఐటీ రిటర్నులు దాఖలు చేసి, రీఫండ్ కోసం ఎదురు చూస్తున్న వారికి మరీ మంచి విషయం. ఈ దరఖాస్తులను వేగంగా పరిశీలించి త్వరగా తిరిగి డబ్బు ఇచ్చేయాలని సీబీడీటీ (సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్) ఆదాయపన్ను శాఖను అడిగిందట.

దరఖాస్తుదారులకు ఆదాయపన్ను రిటర్న్స్‌ను కేవలం పదిహేను రోజుల్లో తిరిగివ్వాలని ప్రయత్నిస్తున్నట్లుగా వార్తలు వచ్చాయి. అంతా బాగుంటే ఆదాయపన్ను రిటర్న్స్ కోసం దరఖాస్తు చేసుకున్న వారు నిబంధనల ప్రకారం అన్ని పత్రాలు ఇస్తే, దరఖాస్తు పరిశీలనలో ఎలాంటి ఇబ్బందులు లేకుంటే పదిహేను రోజుల్లో రీఫండ్ ఇచ్చే విధానం త్వరలో రావొచ్చు.

income tax refund: now income tax refund in just 15 days of itr file

ఐటీ రిటర్న్స్ ఈ-వెరిఫికేషన్ పూర్తి కాకుంటే రిటర్న్స్ ఆలస్యమయ్యే అవకాశముంటుంది. అయితే ప్రస్తుతం ఐటీ రిటర్న్స్‌కు ఇంత సమయంలో కచ్చితంగా రీఫండ్ చేయాలనేది ఏమీలేదు. పదిహేను రోజుల నుంచి రెండు మూడు నెలలు కూడా పడుతుంది.

English summary
Good news for taxpayers, especially those who have recently filed their income tax return (ITR) and are waiting for a refund. They can now expect their ITRs to be processed fast by the Income Tax Department as the Central Board of Direct Taxes (CBDT) has reportedly asked the tax department to expedite the process of income tax refund.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X