వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆదాయపు పన్ను రిటర్నుల తుదిగడువు పొడిగింపు: ఎప్పటివరకంటే..?

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఆదాయపన్ను రిటర్నులకు తుదిగడువును ది సెంట్రల్‌బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్ట్‌ ట్యాక్సెస్‌ (సీబీడీటీ) పొడిగించింది. ఇప్పటి వరకు జులై 31ని తుది గడువుగా ప్రకటించినా.. ప్రస్తుతం దీనిని ఆగస్టు 31కి పొడిగిస్తూ సీబీడీటీ ఉత్తర్వులు జారీ చేసింది.

తుది గడువును పొడిగించాలని పలు సంస్థలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. తుదిగడువులోపు ఆదాయపన్ను రిటర్నులను దాఖలు చేయకపోతే రూ.1,000, రూ 5,000, రూ.10,000 అపరాధ రుసుం చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.

Income tax return filing deadline extended to August 31

కాగా, అపరాధ రుసుం ఎంతా అనేది రిటర్ను దాఖలు చేసిన తేదీ ఆధారంగా నిర్ణయిస్తారు. 2018-19 సంవత్సరానికి కొత్త ఇన్‌కమ్‌ట్యాక్స్‌ అసెస్‌మెంట్‌ ఫారాలను ఏప్రిల్‌ 5వ తేదీన సీబీడీటీ విడుదల చేసింది.

English summary
The finance ministry in a tweet has announced the extension of income tax return (ITR) filing deadline by a month to August 31. The tweet says "Upon consideration of the matter, the Central Board of Direct Taxes (CBDT) extends the ‘Due Date’ for filing of Income Tax Returns from 31st July, 2018 to 31st August, 2018 in respect of the said categories of taxpayers."
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X