వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

2 లక్షల కరోనా వ్యాక్సిన్ డోసుల పంపిణీ.. డబ్ల్యూహెచ్ఓకు, భారత్ కీలక నిర్ణయం

|
Google Oneindia TeluguNews

భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఐక్యరాజ్యసమితి శాంతి బలగాలకు రెండు లక్షల డోసుల కోవిడ్ వ్యాక్సిన్లు బహుమతిగా ఇవ్వాలని భావిస్తోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ, జీఎవిఐ తదితర అంతర్జాతీయ సంస్థల్లో చురుగ్గా ఉంటోన్న భారత్ శాంతి బలగాల సేవలను దృష్టిలో ఉంచుకుని డిసిషన్ తీసుకుందని విదేశాంగ మంత్రి ఎస్ జై శంకర్ తెలిపారు.

ఐక్యరాజ్యసమితి భద్రతామండలి ఓపెన్ డిబేట్‌ సందర్భంగా జై శంకర్ ఈ ప్రకటన చేశారు. సార్క్ కోవిడ్-19 ఎమర్సెన్సీ ఫండ్‌ కోసం భారత్ మద్దతిచ్చిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. భారత్ ఇప్పటికే 25 దేశాలకు భారతదేశంలో తయారైన కోవిడ్ వ్యాక్సిన్లు అందజేసిందని చెప్పారు. మరో 49 దేశాలకు పంపించేందుకు సిద్ధంగా ఉందని చెప్పారు.

india key decision on covid vaccine

భారత ప్రభుత్వం తాజా నిర్ణయం పట్ల డబ్ల్యుహెచ్‌వో, జీఎవీఐ సంస్థలు హర్షం వ్యక్తం చేశాయి. కరోనా వ్యాక్సిన్ అందజేస్తామని తమ ఉదారతను చాటాయని ప్రశంసలతో ముంచెత్తాయి. ఇటు దేశంలో కూడా కరోనా వ్యాక్సిన్ అందజేత కార్యక్రమం కొనసాగుతోన్న సంగతి తెలిసిందే.

English summary
india key decision on covid vaccine. supply 2 lakh doses to who.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X