వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నాలుగు నెలల్లో గరిష్టం: మరింత పెరిగిన భారత నిరుద్యోగిత శాతం

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: భారతదేశంలో నిరుద్యోగిత ఫిబ్రవరిలో 7.7శాతానికి పెరిగింది. గత అక్టోబర్‌ నుంచి ఇదే అత్యధికం కావడం గమానర్హం. జనవరిలో 7.16శాతంగా నిరుద్యోగిత రేటు ఉంది. ఈ మేరకు వివరాలను సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకనామి(సీఎంఐఈ) డేటా సోమవారం వెల్లడించింది.

Recommended Video

3 Minutes 10 Headlines | World Wildlife Day 2020 | Modi Social Media Accounts Give Up | Oneindia

ఆర్థిక మందగమనం కారణంగా నిరుద్యోగిత శాతం పెరిగిందని సీఎంఐఈ తెలిపింది. భారత ఆర్థిక వ్యవస్థ గత ఆరేళ్లలో గత మూడు నెలల కాలంలోనే అత్యంత మందగమనాన్ని ఎదుర్కొందని పేర్కొంది. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ ప్రభావం ఇతర దేశాలతోపాటు ఆసియాలోనే మూడో అతిపెద్ధ ఆర్థిక వ్యవస్థ అయిన భారత్‌పై ఉందని తెలిపింది.

Indias unemployment rate rises to 7.78%, highest in 4 months: CMIE

గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగిత రేటు జనవరిలో 5.97 శాతం ఉండగా.. ఫిబ్రవరిలో 7.37 శాతానికి పెరిగింది. ఇక పట్టణ ప్రాంతాల్లో జనవరిలో నిరుద్యోగిత శాతం 8.65 శాతం ఉండగా.. ఫిబ్రవరిలో 9.37 శాతానికి పెరిగిందని ఈ ముంబైకి చెందిన ప్రైవేటు అధ్యాయన సంస్థ సీఎంఐఈ వెల్లడించింది.

English summary
India's unemployment rate rose to 7.78% in February, the highest since October 2019, and up from 7.16% in January, according to data released by the Centre for Monitoring Indian Economy (CMIE) on Monday, reflecting the impact of a slowdown in the economy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X