వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రపంచంలోనే అందరి కంటే ఎక్కువగా భారతీయులు పని చేస్తున్నారు....NSSO సర్వే..

|
Google Oneindia TeluguNews

ప్రపంచలోనే ఎక్కువగా శ్రమిస్తున్న వారి జాబితాలో భారతీయులు ఉన్నారంటూ ...నేషనల్ శాంపిల్ సర్వే ఆఫీస్ తెలిపింది..భారతీయులు పట్టణాల్లో ఉన్నవారు వారానికి 53 -54 గంటలు పనిచేస్తుండగా , గ్రామాల్లో అది 46-47 గంటలుగా ఉందంటూ సర్వే లో పేర్కోన్నారు. కాగా సర్వేను జూన్ 2017 నుండి జూలై 2018 కాలంలో నిర్వహించారు...

ఐఎల్ఓ వివరణ

ఐఎల్ఓ వివరణ

కాగ ప్రపంచంలో కార్మిక సంస్థలు నిర్ణయించిన సగటు పని గంటలు 48 కంటే ఎక్కువగా ఉందని అంతర్జాతీయ కార్మిక విభాగం కూడ తెలిపింది.అయితే గతంలో కంటే ఎక్కువ గంటలు పని చేస్తున్నట్టు పలువురు తెలిపినట్టు నివేదికలో పేర్కోంది

చైనా లో 46 గంటలు

చైనా లో 46 గంటలు

ప్రపంచ కార్మిక సంస్థ ఐఎల్ ఓ ప్రకారం ప్రపంచంలో దక్షిణాసియా తోపాటు తూర్పు ఏషియా దేశాలు దేశాలు వరుసగా వారంలో 46.4, 46.3 గంటలు గా ఉంది.. కాగా నేపాల్ 54 సరాసరి పని గంటలు ఉండగా ,మాల్డీవ్ లలో 48 గంటలు, బంగ్లాదేశ్ లో 47 గంటలు, మలేషియా, చైనాల్లో 46 గంటలుగా ఉంది.

అభివృద్ది చెందిన దేశాల్లో 43 గంటలు మాత్రమే

అభివృద్ది చెందిన దేశాల్లో 43 గంటలు మాత్రమే

కాగా అభివృద్ది చెందిన దేశాల్లో వారానికి 43 గంటలు ఉండగా ఇండియాలో మాత్రం 52 శాతానికి పైగా గ్రామీణులు, 70 శాతం పట్టణ ప్రజలు 48 గంటలకంటే ఎక్కువగా పని చేస్తున్నట్టు సర్వే నివేదిక పేర్కోంది.కాగా అసంఘటిత రంగంలో ఎక్కువ పనిగంటల భారం ఉందని తెలిపింది..

English summary
India's working hours one of the longest among global peers..Workers in Indian cities worked for 53-54 hours and those in villages worked 46-47 hours in a week during the July-June 2018 period.Average working hours of employees in India are among the longest compared to global peers, according to a report by the National Sample Sample Survey Office (NSSO)
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X