అగ్ని-4 పరీక్ష విజయవంతం.. మరింత బలపడిన అణ్వస్త్ర సామర్థ్యం
భారత అమ్ముల పొదిలో మరో అస్త్రం చేరింది. అగ్ని-4 క్షిపణి పరీక్ష సక్సెస్ అయ్యింది. దీంతో భారత్ అణ్వస్త్ర సామర్థ్యం మరింత బలపడింది. కేంద్ర స్ట్రాటజిక్ ఫోర్సెస్ కమాండ్ ఆధ్వర్యంలో పరీక్ష నిర్వహించారు. అణ్వాయుధ సహిత అగ్ని-4 క్షిపణి రేంజి 4 వేల కిలోమీటర్లు కాగా.. ఇది ఐఆర్ బీఎమ్ (ఇంటర్మీడియట్ రేంజి బాలిస్టిక్ మిస్సైల్) శ్రేణికి చెందినది అని రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

సోమవారం రాత్రి 7.30 గంటలకు ఒడిశాలోని అబ్దుల్ కలాం ఐలాండ్ నుంచి ప్రయోగించారు. సాధారణ ప్రక్రియలో భాగంగా పరీక్ష చేశారు. ఈ ప్రయోగం ద్వారా అగ్ని-4లో అన్ని వ్యవస్థలు సజావుగా పనిచేస్తున్నాయని తేలింది. క్షిపణి విశ్వసనీయత మరోసారి ప్రూవ్ అయ్యిందని రక్షణ శాఖ పేర్కొంది. లోపాలకు తావులేని రీతిలో కనీస నిరోధ సామర్థ్యాన్ని కలిగి ఉండాలనే భారత్ విధానాన్ని ఈ పరీక్ష మరోసారి చాటిచెప్పిందని వివరించింది.
-
గోరు వెచ్చని నీటిలో నిమ్మరసం కలిపి తాగుతున్నారా - అయితే, ఇది మీ కోసమే..!! -
భారత్ కు మెషిన్ గన్స్ పంపించిన ఇజ్రాయెల్.. పాకిస్థాన్ పని ఖతం.. -
భారత్ కు గుడ్ న్యూస్ చెప్పిన పాకిస్థాన్ -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
మళ్లీ మొదలెట్టావా పాప.. ప్రెగ్నెన్సీ నిజమేనా? -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత












Click it and Unblock the Notifications