వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మరోసారి మానవత్వాన్ని చాటుకున్న ఇండియన్ ఆర్మీ: ముగ్గురు చైనీయులకు సాయం..

|
Google Oneindia TeluguNews

భారత సైన్యం మానవత్వాన్ని చాటుకుంది. నార్త్ సిక్కిం పర్వత ప్రాంతంలో 17,500 అడుగుల ఎత్తున దారి తప్పిన ముగ్గురు చైనీయులను ఆర్మీ కాపాడింది. వైద్యసాయం కూడా అందించింది. ఈ నెల 3వ తేదీన ఈ ఘటన జరగగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

దారి తప్పిపోయిన చైనా జాతీయులను భారత ఆర్మీ కాపాడింది. ఆక్సిజన్ అందజేసి., ఆహారం, వెచ్చటి దుస్తులు ఇచ్చామని ఆర్మీ తెలిపింది. వారు గమ్యస్థానం చేరుకునేందుకు అవసరమైన గైడెన్స్ కూడా ఇచ్చినట్టు ట్వీట్‌ చేసింది. భారత ఆర్మీకి అన్నింటికంటే మానవత్వమే ప్రధానమని పేర్కొంది.

Indian Army rescues Chinese citizens in Sikkim..

తూర్పు లడాఖ్‌లో చైనా బలగాలు దూసుకొస్తున్న సంగతి తెలిసిందే. ఓ వైపు చర్చలు జరపుతూ.. మరోవైపు తన కపటనీతిని ప్రదర్శిస్తోంది. అయితే దీనిని అంతర్జాతీయ సమాజం ముందు భారత్ ఎప్పటికప్పుడు ఎండగడుతూనే ఉంది. అదేవిధంగా డ్రాగన్ కు ధీటుగా సమాధానం చెబుతామని రక్షణశాఖ మంత్రి రాజ్ నాథ్ పేర్కొన్నారు.

English summary
Indian Army provided food, warm clothes and medical assistance to three Chinese citizens who had lost their way in border area in North Sikkim, officials said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X