వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఇండియన్ నేవీలో సెయిలర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
సంస్థ పేరు: ఇండియన్ నేవీ
పోస్టు
పేరు:
సెయిలర్స్
పోస్టుల
సంఖ్య:
400
జాబ్
లొకేషన్:
దేశవ్యాప్తంగా
దరఖాస్తుకు
చివరి
తేదీ:
1
ఆగష్టు
2019
విద్యార్హతలు: గుర్తింపు పొందిన బోర్డు నుంచి 10వ తరగతి ఉత్తీర్ణత
వయస్సు: 1 ఏప్రిల్ 2000 నుంచి 31 మార్చి 2003 మధ్య జన్మించి ఉండాలి
వేతనం: నెలకు రూ.14600/-
ఎంపిక ప్రక్రియ: కంప్యూటర్ ఆధారిత పరీక్ష ఫిజికల్ టెస్టు, మెడికల్ టెస్టు
అప్లికేషన్
ఫీజు:
ఎస్సీ/ఎస్టీ
అభ్యర్థులు:
ఫీజు
మినహాయింపు
ఇతరులు:
రూ.205/-
ముఖ్యతేదీలు:
ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ: 26జూలై 2019
దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: 1 ఆగష్టు 2019
Comments
English summary
Indian Navy recruitment 2019 notification has been released on official website for the recruitment of 400 vacancies at Indian Navy. The candidate who is looking for Sailors can apply online application on or before 01-08-2019.
Story first published: Monday, July 22, 2019, 11:04 [IST]