ఐఓసీఎల్‌లో 175 ఉద్యోగాలు: అప్లై చేయండి
హైదరాబాద్: ఐఓసీఎల్ 175 ఉద్యోగాలకు తన అధికారిక వెబ్సైట్ ద్వారా నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందులో 62 టెక్నీషియన్ అప్రెంటీస్, 113 ట్రేడ్ అప్రెంటీస్ పోస్టులు ఉన్నాయి. ఉద్యోగార్థులు ఫిబ్రవరి 15, 2018 నుంచి ఫిబ్రవరి 28, 2018లోగా దరఖాస్తు చేసుకోవాలి.
సంస్థ పేరు: ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్
పోస్టు పేరు: టెక్నీషియన్ అప్రెంటీస్, ట్రేడ్ అప్రెంటీస్
ఖాళీల సంఖ్య: 175
జాబ్ లొకేషన్: దేశ వ్యాప్తంగా ఎక్కడైనా.
చివరి తేదీ: ఫిబ్రవరి 28, 2018
విద్యార్హత: టెక్నీషియన్ అప్రెంటీస్ అభ్యర్థులు సంబంధిత సబ్జెక్టులో 3ఏళ్ల డిప్లొమా చేసివుండాలి. ట్రేడ్ అప్రెంటీస్ అభ్యర్థులు గుర్తింపు పొందిన సంస్థ నుంచి మెట్రిక్ తోపాటు సంబంధిత సబ్జెక్టులో ఐటీఐ కలిగివుండాలి. లేదా సంబంధిత సబ్జెక్టులో 50శాతం మార్కులతో గ్రాడ్యూయేట్ పూర్తి చేసివుండాలి.
వయో పరిమితి: 18-24ఏళ్లు
ముఖ్య తేదీలు:
ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభ తేదీ: 15.02.2018
ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చివరి తేదీ: 28.02.2018
మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి