ఐఓసీఎల్‌లో జూనియర్ ఇంజినీరింగ్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరితేదీ 28 జనవరి 2019.
సంస్థ పేరు: ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ లిమిటెడ్
మొత్తం
పోస్టుల
సంఖ్య
:
68
పోస్టు
పేరు:
జూనియర్
ఇంజినీరింగ్
అసిస్టెంట్
జాబ్
లొకేషన్
:
దేశవ్యాప్తంగా
దరఖాస్తులకు
చివరి
తేదీ
:
28
జనవరి
2019
విద్యార్హతలు
కెమికల్/రిఫైనరీ,
పెట్రో
కెమికల్/మెకానికల్/ఎలక్ట్రికల్/
ఇన్స్ట్రుమెంటేషన్/ఇన్స్ట్రుమెంటేషన్
ఎలక్ట్రానిక్స్‌లో
మూడేళ్ల
డిప్లొమా
వయస్సు:
డిసెంబర్
31,
2018
నాటికి
18
నుంచి
26
ఏళ్లు
వేతనం
:
నెలకు
రూ.
11900
-
32000/-
అప్లికేషన్
ఫీజు
:
ఎస్సీ/ఎస్టీ/మహిళలు/దివ్యాంగులు:
ఫీజు
మినహాయింపు
ఇతరులు:
రూ.
150/-
ఎంపిక
విధానం
:
ఆన్లైన్
పరీక్ష
ద్వారా
ముఖ్య
తేదీలు
ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం: 7 జనవరి 2019
దరఖాస్తులకు చివరి తేదీ : 28 జనవరి 2019
Link : https://goo.gl/tCqxnK