వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఐఓసీఎల్‌లో ఉద్యోగాలు: 500 అప్రెంటిస్ పోస్టులకు అప్లయ్ చేయండి

|
Google Oneindia TeluguNews

ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్‌లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా అప్రెంటిస్‌ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరితేదీ 20 మార్చి 2020.

సంస్థ పేరు: ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్
పోస్టు పేరు: అప్రెంటిస్
పోస్టుల సంఖ్య: 500
జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా
దరఖాస్తుకు చివరి తేదీ: 20 మార్చి 2020

IOCL recruitment 2020:Apply for 500 Apprentice Vacancies

విద్యార్హతలు: డిప్లొమా, ఐటీఐ, 12వ తరగతి ,డిగ్రీ

వయస్సు: 18 ఏళ్ల నుంచి 24 ఏళ్లు

ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష ద్వారా

అప్లికేషన్ ఫీజు: ఎలాంటి అప్లికేషన్ ఫీజు లేదు

ముఖ్యతేదీలు:

ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ:22-02-2020

దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: 20-03-2020

మరిన్ని వివరాలకు :
లింక్: : http://bit.ly/32mVfGD

English summary
IOCL recruitment 2020 notification has been released on official website for the recruitment of 500 vacancies at Indian Oil Corporation Limited. The candidate who is looking for Apprentice Vacancies can apply online application on or before 20-03-2020.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X