వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఐఆర్సీటీసీలో సూపర్వైజర్ పోస్టుల భర్తీకి వాకిన్ ఇంటర్వ్యూ
ఐఆర్సీటీసీలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్లో భాగంగా సూపర్వైజర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హులైన అభ్యర్థులు వాకిన్ ఇంటర్వ్యూకు హాజరు కావాల్సి ఉంటుంది. వాకిన్ ఇంటర్వ్యూ జరుగు తేదీ 24 ఆగష్టు 2019.
సంస్థ పేరు: ఇండియన్ రైల్వే క్యాటరింగ్ మరియు టూరిజం కార్పోరేషన్
మొత్తం పోస్టుల సంఖ్య : 85
పోస్టు పేరు: సూపర్వైజర్
జాబ్ లొకేషన్ : దేశవ్యాప్తంగా
వాకిన్ ఇంటర్వ్యూ తేదీ: 24 ఆగష్టు 2019
విద్యార్హతలు : బీఎస్సీ హాస్పిటాలిటీ, హోటెల్ అడ్మినిస్ట్రేషన్లో డిగ్రీ
వేతనం: నెలకు రూ.25000/-
వయస్సు: 30 ఏళ్లు
ఎంపిక: వాకిన్ ఇంటర్వ్యూ
ముఖ్యతేదీలు:
వాకిన్
ఇంటర్వ్యూ
తేదీలు:
14
ఆగష్టు
నుంచి
24
ఆగష్టు
2019
వరకు
మరిన్ని
వివరాలకు
ఇంటర్వ్యూ జరుగు అడ్రస్ల వివరాల కోసం నోటిఫికేషన్ చూడగలరు
Link : http://bit.ly/2KkFrvz
Comments
English summary
IRCTC recruitment 2019 notification has been released on official website for the recruitment of 85 vacancies at Indian Railway Catering and Tourism Corporation. The candidate who is looking for Supervisor can Walk-in on 24-08-2019.
Story first published: Thursday, August 1, 2019, 20:13 [IST]