మాస్కే శ్రీరామరక్ష.. కొన్ని ఇబ్బందులు ఉన్నా.. వైరస్, ఇతర వ్యాధులకు చెక్
కరోనా వైరస్ వచ్చిన తర్వాత మాస్కులు పరిచయం అయ్యాయి. ప్రతీ ఒక్కరు విధిగా మాస్క్ ధరించడం స్టార్ట్ చేశారు. ఇప్పుడు అయితే మాస్క్ అంతగా అవసరం లేదు. వైరస్ ప్రభావం అంతగా లేదు. కొందరు మాత్రం వాడుతున్నారు. మాస్క్ వాడితే కొన్ని ఇబ్బందులు ఉంటాయి. దాని కన్నా మేలు ఎక్కువ అని నిపుణులు చెబుతున్నారు. మంచి మాస్క్ వాడటం వల్ల ఆరోగ్యానికి మేలే అంటున్నారు. కొన్ని ఇబ్బందులు ఉన్నా.. ఆరోగ్యానికి మేలే చేస్తున్నాయని చెబుతున్నారు.

మాస్క్ వల్ల ప్రయోజనాలు..
మాస్క్
వాడటం
వల్ల
వైరస్,
ధూళి
కణాల
నుంచి
రక్షణ
లభిస్తుందని
వైద్యులు
సజెస్ట్
చేస్తున్నారు.
మాస్క్
ధరించడం
ఆరోగ్యకరమైన
అలవాటు
అని
చెబుతున్నారు.
కరోనా
వైరస్
నుంచే
కాక..
వైరల్
ఇన్ఫెక్షన్లు,
గాలి
ద్వారా
వ్యాపించే
టీబీ
లాంటి
వ్యాధుల
నుంచి
రక్షణ
లభిస్తుందట.
రద్దీ
ప్రాంతాలు,
బహిరంగ
ప్రదేశాల్లో
మాస్క్
ధరించడం
వల్ల
ప్రయోజనాలు
ఉన్నాయని
చెబుతున్నారు.
మాస్క్
ధరించడం
వల్ల
వచ్చే
ప్రతికూలతల
గురించి
విని
ఉంటారని
గుర్తుచేశారు.
శ్వాస
తీసుకోవడం
కష్టం
అవుతుందని,
వినడానికి
కూడా
ఇబ్బందిగా
ఉందని,
కళ్లద్దాలపై
పొగ
చేరుతోందని
ఇలా
ఎన్నో
చెబుతారని
ముంబై
పారెల్
గ్లోబల్
హాస్పిటల్
పల్మనాలజిస్ట్
వైద్యులు
హరీష్
చాఫ్లే
తెలిపారు.

ఇవీ ఇబ్బందులు.. అయినా
మసీనా
హాస్పిటల్
పల్మనాలజిస్ట్
డాక్టర్
సుశీల్
జైన్
కూడా
ఇలాంటి
అభిప్రాయం
వ్యక్తం
చేశారు.
ఇన్ఫెక్షన్
కు
కారణమయ్యే
వైరస్
వ్యాప్తి
అడ్డుకోవచ్చన్నారు.
టీబీ,
ఇన్
ఫ్లూయంగా
వంటి
వాటి
వ్యాప్తిని
నివారించొచ్చని
సూచించారు.
చేతుల
పరిశుభ్రత,
కళ్లు,
ముక్కు,
నోటిని
ముట్టుకోకుండా
ఉండే
మంచి
అలవాట్లకు
దారితీస్తుందని
తెలిపారు.
తలనొప్పి,
శ్వాసపర
సమస్యలు,
ముఖ
చర్మంపై
మచ్చలు,
చికాకు
కలిగించే
చర్మ
వ్యాధులు
వంటివి
కనిపించొచ్చని
ఆమె
తెలిపారు.
చిన్నారుల్లో
మాస్క్
ధారణ
కష్టం
కావొచ్చు.
చాలా
వేడి,
తేమతో
కూడిన
ప్రాంతాల్లో
మాస్క్
ధరించడం
కష్టంగా
అనిపించొచ్చని
చెప్పారు.

మాస్కే శ్రీరామ రక్ష
ముఖ్యంగా
ఆస్తమా
ఉన్న
వారు
మాస్క్
ధరించడం
వల్ల
వ్యాధి
తీవ్రత
పెరుగుతుందని
చెప్పడానికి
ఆధారాల్లేవని
అమెరికన్
అకాడమీ
ఆఫ్
అలెర్జీ,
ఆస్తమా
అండ్
ఇమ్యునాలజీ
ప్రకటించింది.
మాస్క్
యూజ్
చేయడం
వల్ల
ఆక్సిజన్
శాచురేషన్
పై
ప్రభావం
చూపించదని
తాజా
అధ్యయనంలో
తేలింది.
సో..
మాస్క్
వాడండి,
ఆరోగ్యం
కాపాడుకోండి
అని
వైద్య
నిపుణులు
సూచిస్తున్నారు.