వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నోబెల్ రేసులో ఐఎస్ఐఎస్ రేప్ బాధితురాలు

|
Google Oneindia TeluguNews

నార్వే: ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా (ఐఎస్ఐఎస్) ఉగ్రవాద సంస్థ అత్యాచార బాధితురాలు యాజిదీ నడియా మురాడ్ ప్రతిష్టాత్మక నోబెల్ శాంతి బహుమతి రేసులో నిలిచింది. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ బాధితులకు ప్రతినిధిగా నిలిచింది.

యాజిదీ నడియా మురాడ్ తో పాటు పోప్ ఫ్రాన్సిస్, అఫ్ఘనిస్థాన్ మహిళల సైక్లింగ్ టీమ్ తదితరుల పేర్లు నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ చేశారు. 2016 ఏడాదికి నోబెల్ శాంతి బహుమతి ఇవ్వనున్న అవార్డులకు పలువురు పోటీలో ఉన్నారు.

 ISIS rape victim Yazidi, Pope Francis among Noble Peace Prize candidates

ఐదుగురు సభ్యులతో కూడిన నార్వే నోబెల్ కమిటీకి 200 నామినేషన్లు వచ్చాయి. విజేతను ఎంపిక చేసేందుకు మార్చి 29వ తేదిన కమిటీ సమావేశం కానుంది. నార్వేకు చెందిన చట్టసభ సభ్యుడు ఒకరు యాజిదీ నడియా మురాడ్ పేరును ప్రతిపాదించారు.

ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదుల సెక్స్ బానిసత్వం నుంచి తప్పించుకున్న యాజిదీ నడియా మురాడ్ తరువాత ఐఎస్ఐఎస్ బాధితుల ప్రతినిధిగా నిలిచింది. నోబెల్ శాంతి బహుమతి గ్రహీత డెస్మండ్ పోప్ ఫ్రాన్సిస్ పేరును, అఫ్ఘనిస్థాన్ మహిళల సైక్లింగ్ టీమ్ ను ఇటలీ చట్టసభ సభ్యులు నామినేట్ చేశారు.

English summary
A Yazidi who escaped sexual slavery and has become a spokesperson for those abused by Islamic State militants.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X