చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చెన్నై ఎయిర్ పోర్టులో ఐఎస్ఐఎస్ ఏజెంట్ అరెస్టు, తమిళనాడు పోలీసులకే తెలీదు !

ప్రపంచ దేశాలను గడగడలాడిస్తాం అంటూ సవాలు చేస్తున్న ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్ఐఎస్) ఉగ్రవాద సంస్థలో చేరడానికి ప్రయత్నించిన తమిళనాడు యువకుడిని ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు.

|
Google Oneindia TeluguNews

చెన్నై: ప్రపంచ దేశాలను గడగడలాడిస్తాం అంటూ సవాలు చేస్తున్న ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్ఐఎస్) ఉగ్రవాద సంస్థలో చేరడానికి ప్రయత్నించిన తమిళనాడు యువకుడిని ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడిని ఢిల్లీ తీసుకు వెళ్లి విచారణ చేస్తున్నారు.

<strong>దినకరన్ గూటికి అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు జంప్: సీఎంకే నిద్రలేకుండా చేస్తున్నారు !</strong>దినకరన్ గూటికి అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు జంప్: సీఎంకే నిద్రలేకుండా చేస్తున్నారు !

తమిళనాడులోని కడలూరు జిల్లాలోని పంగంపేట ప్రాంతంలో నివాసం ఉంటున్న సుల్తాన్ అహమ్మద్ (25) అనే యువకుడు కొంత కాలం నుంచి విదేశాలకు వెళ్లాలని ప్రయత్నాలు చేస్తున్నాడు. అయితే అతను ఏ దేశానికి వెలుతున్నాడు అనే విషయం బయటకు చెప్పలేదు.

ISIS supporter have been arrested in Chennai International Airport.

కుటుంబ సభ్యులు, స్నేహితులు అడిగితే మాత్రం తాను గల్ఫ్ దేశాలకు వెలుతున్నానని చెప్పాడు. అయితే సుల్తాన్ అహమ్మద్ ఇస్లామిక్ స్టేట్ ఉగ్రదుల్లో చేరాలని నిర్ణయించాడని ఢిల్లీ పోలీసులు పసిగట్టారు. సుల్తాన్ అహమ్మద్ విషయంలో తమిళనాడు పోలీసులకు ఎలాంటి సమాచారం లేదు.

<strong>మళయాలం నటిపై లైంగిక దాడి: 49 నిమిషాలు వీడియో, మెమరీ కార్డు, సునీ చేతిలో జాతకాలు !</strong>మళయాలం నటిపై లైంగిక దాడి: 49 నిమిషాలు వీడియో, మెమరీ కార్డు, సునీ చేతిలో జాతకాలు !

శనివారం వేకువ జామున సుల్తాన్ చెన్నై అంతర్జాతీయ విమానాశ్రంలోకి వచ్చాడు. అక్కడి నుంచి దుబాయ్ మీదుగా వెళ్లి ఇస్లామిక్ స్టేట్ గ్రూప్ లో చెరడానికి ప్రయత్నించాడు. అయితే అప్పటికే అక్కడ మకాం వేసిన ఢిల్లీ పోలీసులు సుల్తాన్ అహమ్మద్ ను అరెస్టు చేశారు. తరువాత వెంటనే సుల్తాన్ అహమ్మద్ ను ఢిల్లీ వెలుతున్న విమానంలో తీసుకెళ్లి విచారణ చేస్తున్నారు.

English summary
ISIS supporter have been arrested in Chennai International Airport.The person Sulthan Ahamed has taken to Delhi foe investigating.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X