ఇస్రోలో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రోలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా టెక్నీషియన్, టెక్నికల్ అసిస్టెంట్, సైంటిఫిక్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరితేదీ 6 మార్చి 2020.
సంస్థ పేరు: ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో)
పోస్టు పేరు: టెక్నీషియన్, టెక్నికల్ అసిస్టెంట్, సైంటిఫిక్ అసిస్టెంట్
పోస్టుల సంఖ్య: 182
జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా
దరఖాస్తుకు చివరి తేదీ: 06 మార్చి 2020

విద్యార్హతలు: ఎస్ఎస్ఎల్‌సీ/ఐటీఐ/డిప్లొమా/ డిగ్రీ
వయస్సు: 18 నుంచి 35
ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష మరియు స్కిల్ టెస్టు
అప్లికేషన్ ఫీజు:
ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు: నిల్
ఇతరులకు: రూ.250/-
ముఖ్యతేదీలు:
ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ: 15 ఫిబ్రవరి 2020
దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: 06 మార్చి 2020
మరిన్ని వివరాలకు :
లింక్: : http://bit.ly/39EXGqj