వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇసుక క్వారీల కింగ్ తో లింకులు: అందుకే మంత్రి ఇంటిపై ఐటీ దాడులు !

తమిళనాడు ఆరోగ్య శాఖా మంత్రి విజయభాస్కర్ కు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) మాజీ సభ్యుడు శేఖర్ రెడ్డి, ఆయన అనుచరులతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని, చాల కాలం నుంచి ఆయన మీద కన్ను వేశామని ఆదాయ పన్ను (ఐటీ)

|
Google Oneindia TeluguNews

న్నై: తమిళనాడు ఆరోగ్య శాఖా మంత్రి విజయభాస్కర్ కు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) మాజీ సభ్యుడు శేఖర్ రెడ్డి, ఆయన అనుచరులతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని ఆదాయ పన్ను (ఐటీ) అధికారులు అంటున్నారు.

<strong>ఆరోగ్య శాఖా మంత్రికి షాక్: అనుచరుడి ఇంట్లో రూ. కోట్లు సీజ్ !</strong>ఆరోగ్య శాఖా మంత్రికి షాక్: అనుచరుడి ఇంట్లో రూ. కోట్లు సీజ్ !

IT officials said that Tamil Nadu Health Minister Vijaya baskar was targeted long back

తమిళనాడులో ఇసుక క్వారీలు నిర్వహిస్తూ ప్రభుత్వ కాంట్రాక్టు పనులు చేస్తున్న శేఖర్ రెడ్డి, ఆయన అనుచరుల మీద ఆదాయ పన్ను శాఖ అధికారులు దాడి చేసిన విషయం తెలిసిందే. ఇదే సందర్బంలో తమిళనాడు ఆరోగ్య శాఖా మంత్రి విజయభాస్కర్ వ్యవహారం వెలుగు చూసింది.

శేఖర్ రెడ్డి మీద దాడులు చేసిన సమయంలోనే విజయభాస్కర్ మీద ఐటీ శాఖ అధికారులు కన్ను వేశారు. ఆ సమయంలో విజయభాస్కర్ అలర్ట్ అయ్యి అన్నీ సర్దుకున్నారని తెలిసింది. అప్పటి నుంచి విజయభాస్కర్ మీద ఐటీ శాఖ అధికారులు కన్ను వేశారు.

<strong>దినకరన్ కు ఫస్ట్ వార్నింగ్: ఐటీ దాడులు సాంపిల్ మాత్రమే, సీఎం కావాలంటే !</strong>దినకరన్ కు ఫస్ట్ వార్నింగ్: ఐటీ దాడులు సాంపిల్ మాత్రమే, సీఎం కావాలంటే !

ఆర్ కే నగర్ ఉప ఎన్నికల సందర్బంలో అక్కడ పోటీ చేస్తున్న టీటీవీ దినకరన్ కు మద్దతుగా భారీ మొత్తంలో నగదు పంపిణి చేస్తున్నాడని మంత్రి విజయభాస్కర్ మీద ఫిర్యాదులు వచ్చిన మరుసటి రోజే ఐటీ శాఖ అధికారులు దాడులు చేశారు. అయితే ఆయన మీద ఎప్పటి నుంచో కన్ను వేశామని ఐటీ శాఖ అధికారులు అంటున్నారు.

English summary
IT officials said that Tamil Nadu Health Minister Vijaya baskar was targeted long back because of links with Sekhar Reddi team.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X