వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
కర్నాటక ఎన్నికలు: కాంగ్రెస్కు ఐటీ షాక్, మంత్రి నివాసంలో సోదాలు
బెంగళూరు: కర్నాటక అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆదాయపన్ను శాఖ కాంగ్రెస్ పార్టీకి షాకిచ్చింది. మంగళవారం కాంగ్రెస్ నేత, మంత్రి మహదేవప్ప నివాసంలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఆయన ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు సన్నిహితులు.
మైసూరులోని మహదేవప్ప నివాసంలో సోదాలు నిర్వహించారు. ఆయన నివాసం, కార్యాలయాల్లో సోదాలు నిర్వహించడం సంచలనం రేపుతోంది. సిద్ధరామయ్య ఆర్థిక వ్యవహారాలను కూడా మహదేవప్ప చూస్తారని భావిస్తారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!