వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అశోక్ గెహ్లట్ సన్నిహితుల ఇళ్లు, కార్యాలయాల్లో ఐటీ రైడ్స్, ముంబై, ఢిల్లీలో కూడా..

|
Google Oneindia TeluguNews

రాజస్తాన్‌లో రాజకీయ అనిశ్చితి కొనసాగుతోంది. సచిన్ పైలట్ ధిక్కారస్వరం వినిపించగా.. అతనిని దారిలోకి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఇంతలో రాజస్థాన్, ఢిల్లీ, ముంబైలో ఐటీ దాడులు కలకలం రేపింది. అశోక్ గెహ్లట్ సన్నిహితుల ఇళ్లలో రైడ్స్ జరగడం బట్టి చూస్తుంటే.. రాజస్తాన్ సర్కార్‌ను కేంద్రం టార్గెట్ చేసినట్టు తెలుస్తోంది.

ముంబైలో మయాంక్ శర్మ ఎంటర్ ప్రైజేస్, ఓం కోటారి గ్రూపునకు చెందిన 8 లోకేషన్లలో దాడులు నిర్వహించారు. మయాంక్ శర్మ ఎంటర్ ప్రైజెస్ ట్రిటాన్ హోటల్స్‌కు చెందినవి. దీని పెట్టుబడిదారు రతన్ కాంత్ శర్మకు అశోక్ గెహ్లట్ కుమారుడితో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఇదివరకు అతనిని మనీ ల్యాండరింగ్ కేసులో ఈడీ విచారించింది. మారిషస్ ఆధారిత సంస్థ, ట్రిటాన్ కంపెనీ పన్ను ఎగవేత కేసులో ఐటీ దాడులు కొనసాగుతున్నాయి.

IT raids Rajasthan chief minister Ashok Gehlots close aides..

Recommended Video

India-China Border Issue:కీలకమైన పాయింట్లు,పాంగోంగ్ సరస్సు వద్ద మాత్రం చైనా దళాలు ఇప్పటికీ ఉన్నాయి !

అయితే ముంబైలో గల శర్మ కార్యాలయాల్లో రైడ్స్ నిర్వహించారు. రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. కానీ శర్మ మాత్రం ఇక్కడ లేరు అని ఐటీ అధికారులు తెలిపారు. ఓంకారి గ్రూపు కూడా గెహ్లట్ సంబంధీకులదీ కావడం విశేషం. అందుకే కక్షతో దాడులు నిర్వహిస్తున్నారని గెహ్లట్ సన్నిహితులు అంటున్నారు.

English summary
Income Tax department is carrying out searches in Delhi, Jaipur and Mumbai on alleged close aides of Rajasthan chief minister Ashok Gehlot
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X