వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఫ్యాన్స్‌కు రజనీ కీలక ప్రకటన: అతనితో సంబంధాలు వద్దని సూచన!..

తన రాజకీయ ప్రవేశానికి సంబంధించిన ఏ విషయమైనా ఆలిండియా రజనీకాంత్ ఫ్యాన్స్ క్లబ్ కి తెలియకుండా జరగరాదని ఒక ప్రకటన ద్వారా తెలియజేశారు.

|
Google Oneindia TeluguNews

చెన్నై: తమిళ రాజకీయమంతా రజనీ చుట్టూ రక్తి కడుతున్న తరుణంలో.. ఆయనకు సంబంధించిన పలు ఊహాగానాలు, ఆసక్తికర వార్తలు ఎప్పటికప్పుడు తెరపైకి వస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రజనీకాంత్ అప్రమత్తమయ్యారు. అసత్య ప్రచారాలు అభిమానులను తప్పుదోవ పట్టించే అవకాశం ఉండటంతో రజనీ ఒక కీలక సూచన చేశారు.

తన పొలిటికల్ ఎంట్రీకి సంబంధించి అభిమానులెవరూ అత్యుత్సాహాం ప్రదర్శించవద్దని రజనీకాంత్ సూచించారు. మీడియాకు ఇంటర్వ్యూలు ఇవ్వవదని, ఇతర కార్యక్రమాల్లోను అనవసర రాజకీయ చర్చలకు తావివ్వద్దని సున్నితంగా హెచ్చరించారు. తన రాజకీయ ప్రవేశానికి సంబంధించిన ఏ విషయమైనా ఆలిండియా రజనీకాంత్ ఫ్యాన్స్ క్లబ్ కి తెలియకుండా జరగరాదని ఒక ప్రకటన ద్వారా తెలియజేశారు.

its better to keep quiet on my political entry, rajini says to fans

ఫ్యాన్స్ క్లబ్ నిబంధనలను అతిక్రమించి అందుకు విరుద్దంగా వ్యవహరించిన సైదాపేట జి.రవిని క్లబ్ నుంచి తొలగించామని, అభిమానులు సైతం అతనితో ఎలాంటి సంబంధాలు కొనసాగించరాదని రజనీ ఆ ప్రకటన ద్వారా చెప్పుకొచ్చారు.

English summary
Super Star Rajinikanth made a suggestion to his fans regarding his political entry in to Tamilnadu politics. He said its better to keep quiet on his political entry
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X