వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మొన్న భార్య బీజేపీలో ,నిన్న తండ్రి కాంగ్రెస్ లో నేడు జడేజా బీజేపీలో

|
Google Oneindia TeluguNews

బీజేపీకి సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్టు క్రికెటర్ రవీంద్ర జడేజా ప్రకటించారు.కాగా పార్టీకి మద్దతు ప్రకటించిన జడేజాకు ప్రధాన మంత్రి మోడి కృతజ్ఝతలు తెలిపారు. కాగా కొద్ది రోజుల క్రితమే రవీంద్ర జడేజా సతీమణి రివాభ జడెజా మార్చి మూడవ తేదీన గుజరాత్ లోని జామ్ నగర్ లో బీజేపీలో చేరారు, అయితే రెండు రోజుల క్రితమే రవీంద్ర జడేజా తండ్రి అనిరుద్ సిన్హా, సోదరీ నైనభా, పటిదార్ ఉద్యమకర్త, కాంగ్రెస్ పార్టీ లో కొనసాగుతున్న హర్దిక్ పటేల్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.

Jadeja support for BJP
ఈనేపథ్యంలోనే రవీంద్ర జడేజా బీజేపీకి సపోర్ట్ చేస్తూ ట్విట్టర్ లో తెలిపారు. అనంతరం ఇద్దరు దంపతులు ప్రధాని నరేంద్రమోడిని ఢిల్లిలో కలిశారు. ఈ సంధర్భంగా మోదీ జడేజాకు కృతజ్ఝతలు తెలిపారు. ఇక గుజరాత్ లో మొత్తం 26 లోక్ సభ స్థానాలకు గాను ఏప్రిల్ 23న ఎన్నికలు జరగనున్నాయి. కాగా రవీంద్ర ఐపీఎల్ లో బాగంగా చెన్నై సూపర్ కింగ్స్ లో ఆడుతున్న విషయం తెలిసిందే.

English summary
cricketer Ravindra Jadeja support for BJP two days after Jadeja's father and sister joined the Gujarat Congress, days after his wife joined the Bharatiya Janata Party
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X