వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పూణె జైళ్లో నటుడు సంజయ్ దత్ వేతనం పెంపు

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

 Jailed Bollywood actor Sanjay Dutt gets a pay hike
న్యూఢిల్లీ: బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ గత ఏడాది నుంచి పూణెలోని ఎరవాడ జైల్లో శిక్ష అనుభిస్తున్న సంగతి తెలిసిందే. పూణె జైల్లో ఉన్న ఖైదీలు రోజు వారీ పని చేయాల్సి ఉంటుంది. ఇందులో భాగంగా సంజయ్ దత్ హైక్వాలిటీ పేపర్ బ్యాగ్స్ తయారు చేస్తున్నాడు. ఈ హైక్వాలిటీ పేపర్ బ్యాగ్స్ 6-8 కేజీల బరువుని మోయగలుగుతాయి.

రోజు వారీ కూలీలో భాగంగా సంజయ్ దత్‌కు రూ. 25 ఇస్తున్నారు. ఐతే తాజాగా ఆ మొత్తాన్ని రూ. 15కు పెంచారని సమాచారం. ఇక నుంచి సంజయ్ దత్‌కు రోజుకు రూ. 45 సంపాదించనున్నాడు. ఇటీవల ఖైదీల వేతనాలను పెంచాలని మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి కారణం పక్క రాష్టాలైన గుజరాత్, కర్ణాటక, తీహార్ జైళ్లలోని ఖైదీల వేతనాలు పెరగడమే.

ఈ నేపథ్యంలోనే గత నెల నుంచి ఖైదీల వేతనాలను పెరగనున్నాయి. 1993 ముంబయి వరుస పేలుళ్ల కేసులో భాగంగా సుప్రీంకోర్టు సంజయ్‌కు ఐదేళ్లు కారాగార శిక్ష విధించింది. సంజయ్ ఈ మేరకు 42 నెలల పాటు జైల్లో ఉండాల్సి ఉంది.

English summary

 Sanjay Dutt, who has been sentenced to five years in jail by the Supreme Court for his involvement in the 1993 Mumbai serial blasts case, has reportedly been allotted the job of making paper bags at the Yerawada Central Jail. 
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X