వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జమ్మూ కాశ్మీర్ లో నో ఇంటర్నెట్

|
Google Oneindia TeluguNews

శ్రీనగర్: జమ్మూ కాశ్మీర్ లో రెండు రోజుల పాటు ఇంటర్నెట్ సేవలు పూర్తిగా రద్దు చెయ్యాలని అక్కడి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. బక్రీద్ పండుగ సందర్బంగా మతవిద్వేషాలు రెచ్చగొట్టే అవకాశం ఉందని ఇంటిలిజెన్స్ వర్గాలు హెచ్చరించాయి.

ఈ నేపధ్యంలో జమ్మూ కాశ్మీర్ లోని ప్రభుత్వం ఆ రాష్ట్రంలోని అన్ని ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లను కాశ్మీర్ డీజీపీ ఎస్.జే.ఎం. గిలానీ ఆదేశించారు. శుక్రవారం ఉదయం 5 గంటల నుంచి శనివారం రాత్రి 10 గంటల వరకు ఈ ఆదేశాలు అమలులో ఉంటాయి.

Jammu and Kashmir to Celebrate Eid Without Internet

ఈ సందర్బంలో జమ్మూ కాశ్మీర్ లో ఇంటర్నెట్ లో వీడియోలు అప్ లోడ్ చెయ్యడం, సోషల్ నెల్ వర్కింగ్ వెబ్ సైట్లు ఓపెన్ చెయ్యడం సాధ్యం కాదు. అదే విదంగా పుకార్లు పుట్టించడానికి ఎలాంటి అవకాశం ఉండదు.

బక్రీద్ పండుగ, రాష్ట్రంలో గో మాంసం పై నిషేధం ఉన్న నేపధ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకునింది. అంతే కాకుండ రెండు రోజుల పాటు ముస్లీం సోదరులు సంతోషంగా బక్రీద్ పండుగ జరుపుకోవడానికి చక్కటి అవకాశం ఉంటుందని జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం అంటున్నది.

English summary
The Jammu and Kashmir government has ordered termination of data services from Friday morning up till Saturday night.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X