వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నేను పార్టీ మారాను : సినినటి ,మాజి ఎంపీ జయప్రద

|
Google Oneindia TeluguNews

సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ పోలిటికల్ సీన్ మారుతుంటాయి .ఈ నేపథ్యంలోనే అటునుండి ఇటు నుండి అటు జంపింగ్ లు కొనసాగుతున్నాయి.

తాజగా సినినటి ,రాజ్యసభ మాజి ఎంపీ జయప్రద పార్టీ మారారు. ఆమే ఈ రోజు బీజేపి లో చేరారు. గతంతో సమాజ్ వాది పార్టీలో ఉన్న ఆమే..తర్వాత బయటకు వచ్చారు. అమర్ సింగ్ శిశ్యురాలిగా, ఉన్న ఆమే రెండు సార్లు లోక్ సభకు ఎంపికయ్యారు. కాగా గతంలొ ఉత్తరప్రదేశ్ లోని రాంపూర్ నియోజకర్గం నుండి పోటి చేసి గెలుపోందగా ప్రస్తుతం కూడ అదే స్థానం నుండి బిజేపి నుండి పోటి చేయనున్నట్టు సమాచారం.

Jaya Prada joined BJP, may contest from Rampur against SPs Azam Khan

కాగా రాంపూర్ స్థానం నుండి ఎస్పి అభ్యర్థి ఆజంఖాన్‌ పోటీకి దిగారు. ఇప్పుడదే పార్టీకి చెందిన ఆజంఖాన్‌పై జయప్రద పోటీ చేస్తారని తెలుస్తోంది. అయితే ఆజంఖాన్‌పై ఆమె గతంలో ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ఆయనను చూస్తుంటే అల్లావుద్దీన్ ఖిల్జీ గుర్తొస్తున్నాడని ఆమె అన్నారు. యూపీ ప్రజలకు జయప్రద సుపరిచితురాలు. పదేళ్లు ఎంపీగా ఉన్నారు. ములాయంసింగ్ యాదవ్ పార్టీ అయిన సమాజ్ వాదీ పార్టీ తరపున గత ఎన్నికల్లో ప్రచారం కూడా చేశారు.

English summary
once a star candidate of Samajwadi Party, actor-turned-politician Jaya Prada on Tuesday joined the Bharatiya Janata Party (BJP). Jaya Prada is likely to contest 2019 Lok Sabha election from Rampur constituency in Uttar Pradesh against Samajwadi Party's key candidate Azam Khan.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X