వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జైల్లో జయ: వారు ధర్నా, నిత్యానంద స్వామి మౌనం?

By Srinivas
|
Google Oneindia TeluguNews

బెంగళూరు/చెన్నై: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత అక్రమాస్తుల కేసులో దోషిగా తేలడంతో బెంగళూరులోని పరప్పన అగ్రహార జైలులో ఉన్న విషయం తెలిసిందే. దీంతో ఆమెను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ అన్నాడీఎంకే కార్యకర్తలు జైలు ఎదుట ఆందోళనకు దిగుతున్నారు. తమిళనాడులోను ధర్నా చేస్తున్నారు.

తమిళ ఇండస్ట్రీకి చెందిన పలువురు కూడా జయ విడుదల కోరుతున్నారు. అందుకోసం దీక్ష చేపట్టారు. అదే సమయంలో పలువురు స్వామీజీలు కూడా జయ విడుదలను కోరుతూ ఆందోళన చేస్తున్నారని సమాచారం.

మధురై ఆధీనం అరునగిరినాథర్‌తో పాటు పలువురు ఆందోళన చేస్తున్నారట. అయితే, ఈ విషయమై వివాదాస్పద నిత్యానంద స్వామి మాత్రం మౌనంగా ఉన్నారట.

తమిళనాడు

తమిళనాడు

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత అక్రమాస్తుల కేసులో దోషిగా తేలడంతో బెంగళూరులోని పరప్పన అగ్రహార జైలులో ఉన్న విషయం తెలిసిందే.

 తమిళనాడు

తమిళనాడు

దీంతో ఆమెను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ అన్నాడీఎంకే కార్యకర్తలు జైలు ఎదుట ఆందోళనకు దిగుతున్నారు. తమిళనాడులోను ధర్నా చేస్తున్నారు.

తమిళనాడు

తమిళనాడు

తమిళ ఇండస్ట్రీకి చెందిన పలువురు కూడా జయ విడుదల కోరుతున్నారు. అందుకోసం దీక్ష చేపట్టారు. అదే సమయంలో పలువురు స్వామీజీలు కూడా జయ విడుదలను కోరుతూ ఆందోళన చేస్తున్నారు.

తమిళనాడు

తమిళనాడు

మధురై ఆధీనం అరునగిరినాథర్‌తో పాటు పలువురు ఆందోళన చేస్తున్నారు. అయితే, ఈ విషయమై వివాదాస్పద నిత్యానంద స్వామి మాత్రం మౌనంగా ఉన్నారట.

English summary

 Jayalalithaa fans seers celebrities hunger strike, Swami Nithyananda keeps Mum. The Madurai Atheenam Arunagirinathar along with supporters staging a protest and a hunger strike demanding to release former chief minister Jayalalitha from prison.
 
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X