వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సీఎంను కరుణించని జయ, అమ్మ ఫోటోల తొలగింపు

By Srinivas
|
Google Oneindia TeluguNews

చెన్నై/బెంగళూరు: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత తాను నమ్మిన బంటు, తమిళనాడు ముఖ్యమంత్రి పన్నీరు సెల్వంను కలిసేందుకు మంగళవారం నిరాకరించారు. బెంగళూరు పరగప్పన అగ్రహార జైలులో జయలలిత ఉన్న విషయం తెలిసిందే. ఆమెను చూసేందుకు పన్నీరు సెల్వం మంగళవారం వచ్చారు. అయితే, ఆయనకు చుక్కెదురైంది.

తాను ఎవరినీ కలవనని జయలలిత చెప్పడంతో ఆయన బాధతో వెనక్కి వెళ్లారు. ఆయన ఉదయం ఏడు గంటలకే జైలు వద్దకు వచ్చారు. మధ్యాహ్నం వరకు పడిగాపు కాచారు. అయితే, తాను ఎవరినీ కలవనని ఆమె చెప్పడంతో మధ్యాహ్నం వరకు చూసిన ఆయన వెళ్లిపోయారు. అభిమానుల పరిస్థితి కూడా ఇదే.

మరోవైపు, జయలలిత అక్రమాస్తుల కేసులో అరెస్టై జైలుకు వెళ్లిన నేపథ్యంలో.. ఆమె రాజీనామా చేయడం, కొత్త ముఖ్యమంత్రిగా పన్నీరు సెల్వం ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రభుత్వ అధికారిక వెబ్ సైట్ల నుండి జయలలిత బొమ్మను తీసివేశారు.

తమిళనాడు ప్రభుత్వం

తమిళనాడు ప్రభుత్వం

అన్నాడీఎంకే అధినేత్రి, మాజీ ముఖ్యమంత్రి జయలలిత అక్రమాస్తుల కేసులో అరెస్టై జైలుకు వెళ్లిన నేపథ్యంలో.. ఆమె రాజీనామా చేయడం, కొత్త ముఖ్యమంత్రిగా పన్నీరు సెల్వం ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రభుత్వ అధికారిక వెబ్ సైట్ల నుండి జయలలిత బొమ్మను తీసివేశారు.

తమిళనాడు ప్రభుత్వం

తమిళనాడు ప్రభుత్వం

అన్నాడీఎంకే అధినేత్రి, మాజీ ముఖ్యమంత్రి జయలలిత అక్రమాస్తుల కేసులో అరెస్టై జైలుకు వెళ్లిన నేపథ్యంలో.. ఆమె రాజీనామా చేయడం, కొత్త ముఖ్యమంత్రిగా పన్నీరు సెల్వం ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రభుత్వ అధికారిక వెబ్ సైట్ల నుండి జయలలిత బొమ్మను తీసివేశారు. కొత్త సీఎం పన్నీరు సెల్వం కనిపిస్తున్నారు.

పన్నీరు సెల్వం

పన్నీరు సెల్వం

అన్నాడీఎంకే అధినేత్రి, మాజీ ముఖ్యమంత్రి జయలలిత అక్రమాస్తుల కేసులో అరెస్టై జైలుకు వెళ్లిన నేపథ్యంలో.. ఆమె రాజీనామా చేయడం, కొత్త ముఖ్యమంత్రిగా పన్నీరు సెల్వం ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. ప్రమాణ స్వీకారం సమయంలో పన్నీరు సెల్వం కంటతడి పెట్టారు.

తమిళనాడు ప్రభుత్వం

తమిళనాడు ప్రభుత్వం

అన్నాడీఎంకే అధినేత్రి, మాజీ ముఖ్యమంత్రి జయలలిత అక్రమాస్తుల కేసులో అరెస్టై జైలుకు వెళ్లిన నేపథ్యంలో.. ఆమె రాజీనామా చేయడం, కొత్త ముఖ్యమంత్రిగా పన్నీరు సెల్వం ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రభుత్వ అధికారిక వెబ్ సైట్ల నుండి జయలలిత బొమ్మను తీసివేశారు.

తమిళనాడు ప్రభుత్వం

తమిళనాడు ప్రభుత్వం

అన్నాడీఎంకే అధినేత్రి, మాజీ ముఖ్యమంత్రి జయలలిత అక్రమాస్తుల కేసులో అరెస్టై జైలుకు వెళ్లిన నేపథ్యంలో.. ఆమె రాజీనామా చేయడం, కొత్త ముఖ్యమంత్రిగా పన్నీరు సెల్వం ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రభుత్వ అధికారిక వెబ్ సైట్ల నుండి జయలలిత బొమ్మను తీసివేశారు. అంతకుముందు అన్నింటా అమ్మ ఫోటోలు కనిపించాయి.

తమిళనాడు ప్రభుత్వం

తమిళనాడు ప్రభుత్వం

అన్నాడీఎంకే అధినేత్రి, మాజీ ముఖ్యమంత్రి జయలలిత అక్రమాస్తుల కేసులో అరెస్టై జైలుకు వెళ్లిన నేపథ్యంలో.. ఆమె రాజీనామా చేయడం, కొత్త ముఖ్యమంత్రిగా పన్నీరు సెల్వం ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రభుత్వ అధికారిక వెబ్ సైట్ల నుండి జయలలిత బొమ్మను తీసివేశారు.

తమిళనాడు ప్రభుత్వం

తమిళనాడు ప్రభుత్వం

అన్నాడీఎంకే అధినేత్రి, మాజీ ముఖ్యమంత్రి జయలలిత అక్రమాస్తుల కేసులో అరెస్టై జైలుకు వెళ్లిన నేపథ్యంలో.. ఆమె రాజీనామా చేయడం, కొత్త ముఖ్యమంత్రిగా పన్నీరు సెల్వం ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రభుత్వ అధికారిక వెబ్ సైట్ల నుండి జయలలిత బొమ్మను తీసివేశారు. కొత్త సీఎం పన్నీరు సెల్వం కనిపిస్తున్నారు.

English summary

 Former Chief Minister Jayalalitha's photos have been removed from Tamil Nadu Government's official web site.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X