చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

2011కంటే బాగా పెరిగిన జయ, విజయకాంత్ ఆస్తులు

By Srinivas
|
Google Oneindia TeluguNews

చెన్నై: అన్నాడీఎంకే అధినేత్రి, తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆస్తులు గత అయిదేళ్లలో రూ.62 కోట్ల మేర పెరిగాయి. గత అయిదేళ్లలో రాష్ట్రంలోని ఎమ్మెల్యేల ఆస్తులు సరాసరి రూ.4.27 కోట్ల మేర పెరిగాయి. తమిళనాడు ఎలక్షన్ వాచ్ అండ్ ది అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రీఫార్మ్స్ ఈ వివరాలను వెల్లడించింది.

జయలలిత ఆస్తులు 2011లో రూ.51 కోట్లు ఉంటే ఇప్పుడు ఏకంగా రూ.113 కోట్లకు పెరిగాయి. జయలలిత ప్రస్తుతం శ్రీరంగం నుంచి పోటీ చేస్తున్నారు. ఆమె అఫిడవిట్లో తన ఆస్తుల వివరాలను రూ.1,13,73,38,586గా చూపించారు. 2011లో రూ.51,40,67,979గా చూపించారు.

 Jayalalithaa's assets- Rs 51 crore in 2011, Rs 113 in 2016

ఆ తర్వాత అన్నాడీఎంకేకు చెందిన శరత్ కుమార్ రెండో స్థానంలో ఉన్నారు. 2011లో అతను రూ.27 కోట్ల ఆస్తులు చూపించారు. 2016లో రూ.64 కోట్లు చూపించారు. అన్నాడీఎంకే అధినేత విజయకాంత్ 2011లో రూ.27 కోట్లు చూపించారు. ఈసారి రూ.62 కోట్లు చూపించారు.

1957 నుంచి 12సార్లు గెలిచిన కరుణానిధి, రికార్డ్ఎమ్మెల్యేల ఆస్తుల సరాసరి 2011లో రూ.4.35 కోట్లుగా ఉన్నాయి. ఈసారి ఎమ్మెల్యేల ఆస్తుల సరాకరి రూ.8.63 కోట్లుగా ఉంది. ఇవి మళ్లీ పోటీ చేస్తున్న 89 రీకాంటెస్టింగ్ ఎమ్మెల్యేలవి. వీరి ఆస్తులు 2011 నుంచి 2016 మధ్య 98 శాతం పెరిగాయి.

English summary
Tamil Nadu Chief Minister, J Jayalalithaa became richer by Rs 62 crore in the past five years. The average asset increase for the re-contesting MLAs in Tamil Nadu Rs 4.27 crore in the past five years.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X