వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జైల్లో జయ ఏంపని చేస్తారు? కానీ, ఏడ్చారు (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

చెన్నై: అక్రమాస్తుల కేసులో అరెస్టై కర్నాటక రాజధాని బెంగళూరులోని పరప్పన అగ్రహార జైలులో ఉన్న తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత.. జైలులో ఏం పని చేయాలనే విషయం అధికారులు ఆమెకే వదిలేసినట్లుగా తెలుస్తోంది.

జైలులో ఉన్న జయలలిత ఏం పని చేయాలనే విషయాన్ని అధికారులు ఆమెకే వదిలేశారంటున్నారు. టైలరింగ్ సెక్షన్ లేదా కూరగాయలు కోయడం లేదా మరొకటి జయ ఏం చేయాలనుకుంటే అది చేయవచ్చునని జైలు అధికారులు సూచించారని సమాచారం. అయితే, తన ఆరోగ్యం దృష్ట్యా జైలు పని నుండి మినహాయింపు పొందాలని జయలలిత భావిస్తున్నారు.

ఇదిలా ఉండగా.. జైలులో ఉన్న జయలలిత జైలు అధికారులు ఇస్తున్న చపాతీ, రాగి బాల్స్ తీసుకునేందుకు నిరాకరిస్తున్నారని వార్తలు వస్తున్నాయి. పండ్లు, బ్రెడ్, మిల్క్ తాగుతున్నారని సమాచారం. కాగా, జయ జైలుకు వెళ్లినందున తమిళనాడు సీఎంగా ఆమె సూచించిన పన్నీరు సెల్వం ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా సీఎం, మంత్రులు కంటతడి పెట్టారు.

జయలలిత

జయలలిత

అక్రమాస్తుల కేసులో అరెస్టై కర్నాటక రాజధాని బెంగళూరులోని పరప్పన అగ్రహార జైలులో ఉన్న తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత.. జైలులో ఏం పని చేయాలనే విషయం అధికారులు ఆమెకే వదిలేసినట్లుగా తెలుస్తోంది. అయితే ఆమె పని నుండి మినహాయింపు కోరే అవకాశముంది.

పన్నీరు సెల్వం

పన్నీరు సెల్వం

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, తమ పార్టీ అధినేత్రి జయలలిత జైలుకు వెళ్లిన నేపథ్యంలో.. తాను సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తున్న సమయంలో కంటతడి పెడుతున్న పన్నీరు సెల్వం.

మంత్రులు

మంత్రులు

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, తమ పార్టీ అధినేత్రి జయలలిత జైలుకు వెళ్లిన నేపథ్యంలో.. పన్నీరు సెల్వం, మంత్రులు ప్రమాణ స్వీకారం చేస్తున్న సమయంలో మంత్రులు, ఆ పార్టీ నేతలు కంటతడి పెడుతూ....

మంత్రులు

మంత్రులు

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, తమ పార్టీ అధినేత్రి జయలలిత జైలుకు వెళ్లిన నేపథ్యంలో.. పన్నీరు సెల్వం, మంత్రులు ప్రమాణ స్వీకారం చేస్తున్న సమయంలో కంటతడి పెడుతూ ఓ మంత్రి.

ప్రమాణం

ప్రమాణం

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, తమ పార్టీ అధినేత్రి జయలలిత జైలుకు వెళ్లిన నేపథ్యంలో.. పన్నీరు సెల్వం సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు.

English summary
Media reports also quoted sources as saying, "Jayalalithaa was given the option of either working in the tailoring section or cutting vegetables or rolling incense sticks during her incarceration, according to the Karnataka Jail Manual, but she is yet to make her choice. He added that she can seek exemption from such labour on health and age grounds."
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X