వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జేఈఈ మెయిన్స్ 2024: సాఫ్ట్‌వేర్ హ్యాక్ చేసిన కేసులో నిందితుడైన రష్యన్ అరెస్ట్

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) పేపర్ లీక్ కేసులో పురోగతి చోటు చేసుకుంది. జేఈఈ పేపర్ లీక్ కేసులో రష్యా జాతీయుడిని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) అదుపులోకి తీసుకుంది. అదుపులోకి తీసుకున్న వ్యక్తిని మిఖాయిల్ షార్గిన్‌గా గుర్తించారు.

జేఈఈ మెయిన్స్ పరీక్షల నిర్వహణకు ఉపయోగించే ప్లాట్‌ఫారమ్ ఐలియన్ సాఫ్ట్‌వేర్‌ను ట్యాంపరింగ్ చేయడానికి నిందితులు సహకరించారని సీబీఐ పేర్కొంది.

 JEE Mains 2021: CBI detains a Russian man, accused of software hacking.

కజకిస్థాన్‌లోని అల్మటీ నుంచి భారత్‌కు వచ్చిన తర్వాత ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇమ్మిగ్రేషన్ బ్యూరో అధికారులు అదుపులోకి తీసుకున్నారు. జేఈఈ మానిప్యులేషన్ కేసుకు సంబంధించి ప్రశ్నిస్తున్నట్లు వారు తెలిపారు.

గత ఏడాది సెప్టెంబరులో ఏజెన్సీ అఫినిటీ ఎడ్యుకేషన్ ప్రైవేట్ లిమిటెడ్, దాని ముగ్గురు డైరెక్టర్లు, సిద్ధార్థ్ కృష్ణ, విశ్వంభర్ మణి త్రిపాఠి, గోవింద్ వర్ష్నేలతో పాటు ఇతర వ్యక్తులు, సహచరులను పరీక్షలో అవకతవకలకు పాల్పడినందుకు బుక్ చేసింది.

English summary
JEE Mains 2021: CBI detains a Russian man, accused of software hacking.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X