వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Live: జార్ఖండ్ మూడో విడత పోలింగ్: రాంచీలో ఓటు హక్కు వినియోగించుకొన్న మహేంద్ర సింగ్ ధోని

|
Google Oneindia TeluguNews

Recommended Video

    Jharkhand Assembly Polls : 3rd Phase Of Polling For 17 Constituencies || Oneindia Telugu

    జార్ఖండ్‌లో మూడో విడత ఎన్నికలు ప్రారంభమయ్యాయి. ఉదయం 7 గంటల నుంచి 17 నియోజకవర్గాల్లో పోలింగ్ కొనసాగుతుంది. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై పోలీసులు డేగా కన్నుతో పర్యవేక్షిస్తున్నారు. కోదార్మ, బర్కాత, బర్తి, బార్కాగావవ్, రామ్‌ఘడ్, మండు, హజారీబాగ్, సిమారియా, ధాన్వార్, గోమియా, బెర్మో, ఇచాఘడ్, సిల్లీ, ఖిర్జీ, రాంచీ, హతియా, కంచె నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగుతుంది. ఇందులో ఒకటి ఎస్సీ నియోజకవర్గం కాగా, మరొకటి ఎస్టీ నియోజకవర్గం.

    Jharkhand Elections: All arrangements in place for 3rd phase of assembly polls tomorrow

    Newest First Oldest First
    4:43 PM, 12 Dec

    57.12 శాతం ఓటింగ్ నమోదు

    జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో మధ్యాహ్నం 3 గంటల వరకు 57.12 శాతం ఓటింగ్ నమోదు
    3:30 PM, 12 Dec

    రాంచీలో మహేంద్ర సింగ్ ధోని

    రాంచీలో ఓటు హక్కు వినియోగించుకొన్న క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోని
    1:43 PM, 12 Dec

    క్యూ లైన్‌లో నిల్చొని ఓటు వేస్తున్న సిస్టర్స్, సన్యాసినీలు
    1:40 PM, 12 Dec

    ఇచ్చిన హమీలను నెరవేరుస్తాం, మాట తప్పమని జార్ఖండ్‌ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోడీ
    1:38 PM, 12 Dec

    ఓటు హక్కు వినియోగించుకున్న తర్వాత చూపుతున్న కాంగ్రెస్ సీనియర్ నేత సుభోకాంత్ సహాయ్
    1:31 PM, 12 Dec

    మధ్యాహ్నం 1 గంట వరకు జార్ఖండ్‌లో 45.44 పోలింగ్ నమోదు
    1:02 PM, 12 Dec

    రాంచీలో ఓటు హక్కు

    రాంచీలో ఓటు హక్కు
    రాంచీలో ఓటు హక్కు వినియోగించుకొన్న కాంగ్రెస్ సీనియర్ నేత సుభోద్ కాంత్ సహాయ్
    12:56 PM, 12 Dec

    భార్యతో కలిసి ఓటు హక్కు

    రాంచీలో భార్యతో కలిసి ఓటు హక్కు వినియోగించుకొన్న కాంగ్రెస్ అభ్యర్థి అజయ్ నాథ్
    12:41 PM, 12 Dec

    ఓటింగ్ శాతం

    జార్ఖండ్‌లో 9 గంటల వరకు 12.89 శాతం, 11 గంటల వరకు 29.44 శాతం నమోదైంది.
    12:40 PM, 12 Dec

    ఓటు హక్కు వినియోగించుకొన్న మాజీ కేంద్రమంత్రి

    హజారీబాగ్‌లో ఓటు హక్కు వినియోగించుకొన్న మాజీ కేంద్రమంత్రి, బీజేపీ ఎంపీ జయంత్ సిన్హా. 17 నియోజకవర్గాల్లో కొనసాగుతున్న పోలింగ్
    12:38 PM, 12 Dec

    పోలింగ్ శాతం

    జార్ఖండ్‌లో 9 గంటల వరకు 12.89 శాతం, 11 గంటల వరకు 29.44 శాతం నమోదైంది.
    10:54 AM, 12 Dec

    జార్ఖండ్‌లో మందకొడిగా జరుగుతున్న పోలింగ్
    9:59 AM, 12 Dec

    ఉదయం 9 గంటల వరకు 12.89 శాతం పోలింగ్ నమోదు
    8:58 AM, 12 Dec

    బొకారోలో కొనసాగుతున్న పోలింగ్
    8:56 AM, 12 Dec

    హజారీబాగ్‌లో ఓటేసేందుకు క్యూలైన్‌లో నిల్చొన్న మాజీ కేంద్రమంత్రి, బీజేపీ ఎంపీ జయంత్ సిన్హా
    8:42 AM, 12 Dec

    బొకారోలో ఓటు వేసేందుకు క్యూ లైన్‌లో నిల్చొన్న వయోజనులు
    8:17 AM, 12 Dec

    17 నియోజకవర్గాల్లో ఓటుహక్కు వినియోగించుకోనున్న 56,18,267 ఓటర్లు. 26,80,205 మంది మహిళలు, 86 మంది థర్డ్ జెండర్లు ఉన్నారన్న జార్ఖండ్ చీఫ్ ఎలక్టొరల్ అధికారి వినయ్ కుమార్ చౌబే
    7:47 AM, 12 Dec

    ఛాత్రాలోని పోలింగ్ నంబర్ 82వ బూత్ వద్ద జరుగుతున్న ఓటింగ్
    7:32 AM, 12 Dec

    17 నియోజకవర్గాలకు సంబంధించిన పోలింగ్ ఏర్పాట్లు పూర్తిచేసిన ఎన్నికల సిబ్బంది
    7:30 AM, 12 Dec

    జార్ఖండ్ మూడో విడత పోలింగ్‌లో ఓటుహక్కు వినియోగించుకోవాలని వయోజనులను కోరిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ
    7:28 AM, 12 Dec

    రాంచీలో ఓటుహక్కు వినియోగించుకున్న తర్వాత చూపుతున్న మహిళ
    7:27 AM, 12 Dec

    జార్ఖండ్‌లో ప్రారంభమైన మూడో విడత పోలింగ్
    12:09 AM, 12 Dec

    మాజీ ముఖ్యమంత్రి బాబూలాల్ మరాండీ

    మాజీ ముఖ్యమంత్రి, జార్ఖండ్ వికాస్ మోర్చా (ప్రజాతాంత్రిక్) అధ్యక్షుడు బాబూలాల్ మరాండీ ధన్వర్ సీటు నుంచి పోటీలో ఉన్నారు. అలాగే జార్ఖండ్ విద్యాశాఖ మంత్రి, బీజేపీ నేత నీరా యాదవ్ (కొడెర్మా), పట్టణాభివృద్దిశాఖ మంత్రి, బీజేపీ నేత సీపీ సింగ్ ఎన్నికల బరిలో ఉన్నారు.
    12:08 AM, 12 Dec

    ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు

    మిగితా 13 నియోజకవర్గాల్లో ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది.
    12:08 AM, 12 Dec

    7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్

    రాంచీ, కంకే, బర్కత, రాంగఢ్‌ నియోజకవర్గాలకు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది.
    12:07 AM, 12 Dec

    56.10 లక్షల మంది ఓటర్లు

    మూడో విడతలో మొత్తం 56.10 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఈ ఎన్నికలో 309 మంది అభ్యర్థుల భవిష్యత్ తేలనున్నది. 17 నియోజకవర్గాల్లో 32 మంది మహిళా అభ్యర్థులు బరిలో ఉన్నారు.
    12:07 AM, 12 Dec

    7016 పోలింగ్ స్టేషన్లు

    17 నియోజకవర్గాలకు జరిగే ఎన్నికల కోసం 7016 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశామని ఎన్నికల కమిషన్ ఓ ప్రకటనలో తెలిపింది.
    12:06 AM, 12 Dec

    17 నియోజకవర్గాలకు పోలింగ్

    జార్ఖండ్ అసెంబ్లీకి జరిగే మూడో విడత ఎన్నికల్లో మొత్తం 17 నియోజకవర్గాలకు పోలింగ్ జరుగనున్నది. జార్ఖండ్‌ అసెంబ్లీకి మొత్తం 5 విడుతలుగా ఎన్నికలు జరుగనున్నాయి.

    English summary
    In all, 17 constituencies spread over eight districts will go to polls in this phase. The Chief Electoral Officer (CEO) of Jharkhand Vinay Kumar Choubey told media persons in Ranchi that more than 56 lakh people can cast their vote during this phase. For this purpose, 7,016 polling booths have been set up in poll-bound constituencies of Ranchi, Ramgarh, Hazaribagh, Koderma, Bokaro, Chatra, Giridih and Saraikela-Kharsawan districts.
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X