వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జియో ఎఫెక్ట్: వోడాపోన్ బంపర్‌ఆఫర్

రిలయన్స్ జియో‌కు పోటీ ఆఫర్‌ను ప్రకటించింది వోడాఫోన్. తన కస్టమర్లను జియోవైపుకు మళ్ళిపోకుండా ఉండేందుకుగాను వోడాఫోన్ ఈ కొత్త ప్లాన్‌ను ప్రకటించింది.

By Narsimha
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ::రిలయన్స్ జియో‌కు పోటీ ఆఫర్‌ను ప్రకటించింది వోడాఫోన్. తన కస్టమర్లను జియోవైపుకు మళ్ళిపోకుండా ఉండేందుకుగాను వోడాఫోన్ ఈ కొత్త ప్లాన్‌ను ప్రకటించింది.

రిలయన్స్ జియో ప్రకటించిన ఆఫర్లతో ఇతర కంపెనీలు తమ కస్టమర్లను కోల్పోతున్నారు.అయితే వోడాఫోన్ తన కస్టమర్లు జియో వైపుకు వెళ్ళకుండా ఉండేందుకు గాను ఈ టారిఫ్‌ను ప్రకటించిందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

శుభవార్త: 3 కోట్ల విద్యార్థులకు ఫ్రీ వైఫై ఇవ్వనున్న జియోశుభవార్త: 3 కోట్ల విద్యార్థులకు ఫ్రీ వైఫై ఇవ్వనున్న జియో

Jio effect: Vodafone offers free 70GB 4G data, unlimited calling

ఆకర్షణీయమైన మొబైల్ డేటా ఆఫర్లతో వస్తున్న జియోను ఎదుర్కొనే ప్రణాళికలో భాగంగా వోడాఫోన్ రూ.244 రీచార్జీపై 70 జీబీ 4 డేటా అన్‌లిమిటెడ్ కాలింగ్ సదుపాయాన్ని అందిస్తోంది. 70 రోజులపాటు చెల్లుబాటు అయ్యేలా ఈ ప్లాన్‌ను అందించనున్నట్టు వోడాఫోన్ ప్రకటించింది.

శుభవార్త: ఆగష్టు 24 నుండి రిలయన్స్ ఫీచర్‌ఫోన్ బుకింగ్ , ఎలాగంటే?శుభవార్త: ఆగష్టు 24 నుండి రిలయన్స్ ఫీచర్‌ఫోన్ బుకింగ్ , ఎలాగంటే?

రూ.244 వొడాఫోన్ ప్లాన్ కొత్త వినియోగదారులకు మాత్రమే వర్తిస్తోందని ప్రత్యేకంగా వర్తిస్తోందని వొడాఫాన్ ప్రకటించింది. దీని ప్రకారంగా రోజుకు 1 జీబీ డేటా ఉచితంగా అందనుంది. దీనికితోడు 70రోజుల పాటు అపరిమిత కాలింగ్ సౌకర్యం పొందవచ్చు. రెండవ రీచార్జీ కోసం ఈ పథకంలో కొత్త వినియోగదారుడు అపరిమిత కాలింగ్, డేటా సౌకర్యం కొనసాగుతోంది. అయితే ఈ ప్లాన్ చెల్లుబాటు 35 రోజులకే కుదించారు.

English summary
In a bid to counter Reliance Jio's attractive mobile data offers, Vodafone has come up with a new plan for its users. The telecom service provider is offering 70GB 4G data for 70 days to its users along with unlimited calling facility.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X