వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హోలీ పండుగపై జెఎన్‌యులో పోస్టర్, కలకలం (వీడియో)

By Srinivas
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: జవహర్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో మరోసారి వివాదాస్పద పోస్టర్ కలకలం సృష్టించింది. హోలీ పండుగ మహిళలకు వ్యతిరేకం అంటూ ఆ పోస్టర్‌లలో పేర్కొన్నారు. ఇటీవల జెఎన్‌యులో అఫ్జల్ గురు ఉరితీతను వ్యతిరేకిస్తూ ఓ సభను నిర్వహించడం వివాదాస్పదమైన విషయం తెలిసిందే.

తాజాగా, హోలీ మహిళలకు, ముఖ్యంగా దళిత మహిళలకు వ్యతిరేకం అని జెఎన్‌యులో పోస్టర్లు వెలిశాయి. హోలీ వేడుకల పేరుతో మహిళలను లైంగికంగా బాధించేందుకే దీనిని ఆనాడు తెరపైకి తెచ్చారని ఆ పోస్టర్‌లో పేర్కొన్నారు.

JNU poster calls 'Holi' as 'Anti women festival'

'వాట్ ఈజ్ హోలీ ఎబౌట్ హోలీ' పేరుతో ఈ పోస్టర్లు జెఎన్‌యు క్యాంపస్‌లో వెలిశాయి. ఈ పోస్టర్లను వర్సిటీలోనే కాకుండా మార్కెట్, పాఠశాలలు తదితర ప్రాంతాల్లో వేశారు. ఇందుకు సంబంధించిన పోస్టర్లు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి.

English summary
New posters have come up on the JNU campus that describe Holi as an "anti-women" festival as "historically it has sexually abused Dalit women in the name of celebrations".
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X