• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

చదివిస్తానని చెప్పి, 2 నెలలుగా మరదలిపై అత్యాచారం

By Srinivas
|

JNU student arrested for raping sister in law
న్యూఢిల్లీ: మరదలి పైన అత్యాచారం ఆరోపణలతో జెఎన్‌యులో పిహెచ్‌డి స్కాలర్ ఒకరు అరెస్టయ్యారు. ఢిల్లీ పోలీసులు సదరు పిహెచ్‌డి స్కాలర్‌ను శనివారం అరెస్టు చేశారు. పదహారేళ్ల బాధిత యువతి పైన అతను రెండు నెలలుగా అత్యాచారానికి పాల్పడుతున్నాడు.

అతను కొద్ది రోజుల క్రితం బాధితురాలి సోదరిని పెళ్లి చేసుకున్నాడు. బాధిత బాలిక ప్రభుత్వ పాఠశాలలో ఏడో తరగతి చదువుతోంది. ఆమె మునిర్కా ప్రాంతంలోని బావ ఇంట్లో ఉంటూనే చదువుకుంటోంది. బాధితురాలి సోదరి ఉత్తర ప్రదేశ్‌లోని తల్లిదండ్రుల వద్దకు వెళ్లింది. బాధితురాలు ఇక్కడే ఉంది.

ఇటీవల ఆమెకు కడుపులో నొప్పి వచ్చింది. ఆసుపత్రికి తీసుకు వెళ్లారు. అప్పుడు అతని బాగోతం బయటపడింది. ఆమె రెండు నెలల గర్భవతిగా వైద్యులు గుర్తించారు. విషయం తెలుసుకున్న వైద్యులు, దానిని పోలీసులకు చెప్పారు.

ఉత్తర ప్రదేశ్‌లో ఉండే బాధితురాలి తల్లిదండ్రులు చదువు నిమిత్తం ఆమెను ఢిల్లీలో ఉంటే అక్కా, బావ వద్దకు పంపించారు. తన మరదలిని బాగా చదివిస్తానని నిందితుడు ఆ కుటుంబ సభ్యులకు హామీ ఇచ్చాకనే వారు పంపించారు.

అయితే, ఆమెను అత్యాచారం చేసిన నిందితుడు, కుటుంబ సభ్యులకు వ్యతిరేకంగా మాట్లాడమని బెదిరించినట్లుగా చెబుతున్నారు. నిందితుడి పైన అత్యాచార యాక్ట్ కింద కేసు పెట్టినట్లు పోలీసులు చెప్పారు. బాధిత బాలిక వాంగ్మూలం తీసుకున్నారు. ఆమె కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A PhD scholar at JNU was held on Saturday for raping his sister-in-law.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more