• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

BECIL‌లో ఉద్యోగాలు: స్కిల్డ్ అన్‌స్కిల్డ్ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి

|

బ్రాడ్‌కాస్ట్ ఇంజినీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్‌లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా స్కిల్డ్, అన్‌స్కిల్డ్ లేబర్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరితేదీ 11 నవంబర్ 2019.

సంస్థ పేరు: బ్రాడ్‌కాస్ట్ ఇంజినీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్

పోస్టు పేరు: స్కిల్డ్ అన్‌స్కిల్డ్

పోస్టుల సంఖ్య: 3895

జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా

దరఖాస్తుకు చివరి తేదీ: 11 నవంబర్ 2019

విద్యార్హతలు: 8వ తరగతి ఉత్తీర్ణత, ఐటీఐ

Jobs in BECIL:Apply for skilled and Unskilled jobs

వయస్సు: 18 ఏళ్ల నుంచి 45 ఏళ్లు

ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ ఆధారంగా

అప్లికేషన్ ఫీజు:

ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు: రూ.250/-

ఇతరులకు: రూ.500/-

ముఖ్యతేదీలు:

ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ: 8 నవంబర్ 2019

దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: 11 నవంబర్ 2019

మరిన్ని వివరాలకు

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Broadcast Engineering Consultants India Limited, a Mini Ratna Central Public Sector Enterprise invites eligiblecandidates for selection of skilled/unskilled employees purely on contract basis for some of our government projects. Interested candidates may apply online before 11th November 2019.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more