వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నేరుగా యుద్దంలో రండి..నేట్ ముందు కూర్చుని మాట్లడకండి..

|
Google Oneindia TeluguNews

నెట్ ముందు కూర్చిని మాట్లడడం కాదు నేరుగా వచ్చి యుద్దరంగంలో నిలవండి..మీ కేరిర్ ను త్రివిధ దళాల వైపు మరల్చండి అంటూ .మాట్లాడారు నినాద్‌ భార్య విజేత .పుల్వామా దాడి తర్వాత ఇండియా పాకిస్థాన్ పై యుద్దం చేయాలని చాల మంది నెటిజన్లు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు..

నేరుగా యుద్దంలో రండి..నేట్ ముందు కూర్చుని మాట్లడకండి..

నేరుగా యుద్దంలో రండి..నేట్ ముందు కూర్చుని మాట్లడకండి..

దీంతో విజేత పై విధంగా స్పందించింది....కాగా విజేత .జమ్ముకశ్మీర్‌లోని బుద్గామ్‌ జిల్లాలో ఎంఐ-17 ఛాపర్‌ కూలిన ఘటనలో ఏడుమంది ఎయిర్‌ఫోర్స్‌ అధికారులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే .కాగా అందులో మహారాష్ట్రలోని నాసిక్‌ కు చెందిన నినాద్‌ మండవ్గానే భార్య విజేత మండవ్గానే ప్రాణాలు కోల్పోయాడు..

నెటిజన్లతో నినాద్ భార్య విజేత..

నెటిజన్లతో నినాద్ భార్య విజేత..

పాకిస్తాన్ తో యుద్ద చేయాలని కోరుకునే వారికి విజేత ఈవిధంగా స్పందిదంచి..యుద్దం అనివార్యం కాదని తెలిపింది..మాట్లాడేవాళ్లు నేరుగా వచ్చి యుద్దం చేయాలని కోరింది..దీంతో పాటు ఈ రోజుల్లో సాంకేతికత పెరిగింది. సామాజిక మాధ్యమాల్లో, టీవీలో ఎందరో ఎన్నో మాట్లాడతారు. మీడియా బాధ్యతాయుతంగా ఉన్నట్లు కనిపించినా కొన్ని సార్లు ఏమీ చేయలేదు. దయచేసి నినాదాలు ఆపండి. దానికి బదులుగా మీరు నిజంగా దేశంలో శాంతిసామరస్యాలు నెలకొనాలి.. ప్రస్తుత పరిస్థితుల్లో మార్పు రావాలని కోరుకుంటే..నా నినాద్‌తో పాటు దాడుల్లో ప్రాణాలు కోల్పోతున్న ప్రతి ఒక్కరికి నిజమైన నివాళి ఇవ్వాలనుకుంటే వచ్చి మిలిటరీలో చేరండి.మీ మీ కెరీర్‌గా త్రివిధ దళాలను ఎంచుకోండి. యుద్ధం కావాలని కోరుకునే వాళ్లందరూ వచ్చి ఆ యుద్ధంలో మీరు కూడా భాగస్వాములు కండి. అప్పుడు తెలుస్తుంది. ఇవన్నీ చేయలేకపోతే ఇలాంటి మాటలు మాట్లాడకండి.

దేశంలో మార్పు కోరుకోని వారికి యుద్దం చేయాలనే హక్కు లేదు..

దేశంలో మార్పు కోరుకోని వారికి యుద్దం చేయాలనే హక్కు లేదు..

దేశంలో నిజమైన మార్పు కావాలని మీరు కోరుకుంటుంటే ఎక్కడపడితే అక్కడ చెత్త వేయకండి. స్త్రీలను వేధించకండి. బహిరంగ ప్రదేశాల్లో విసర్జన చేయకండి. ఇవన్నీ చేయని వాళ్లకి భారత్‌-పాక్‌ పరిస్థితుల గురించి మాట్లాడే హక్కు లేదు. మాకు న్యాయం చేయాలంటే యుద్ధమే చేయాల్సిన అవసరం లేదు.యుద్ధం కావాలనుకునే వాళ్లు ముందుకు రండి. అందువల్ల వచ్చే నష్టమేంటో మీకు తెలీదు. నా నినాద్‌లాగా మరో ఇంకెవరూ వారి వారి కుటుంబాలకు దూరం కాకూడదు' అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

English summary
Vijeta Mandavgane urged social media users to show restraint and not whip up sentiments, if you truly want to bring about change, for my Ninad, for WC Abhinandan and the martyrs, do a small thing. Either join the forces or make your family members join the forces. If you can't, then at least bring about small changes around you to help the nation.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X