వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అందంగా ఉంటావ్: కోర్టులో భార్యపై భర్త, ట్విస్ట్ ఇచ్చిన జడ్జి

|
Google Oneindia TeluguNews

ఇండోర్: ఇండోర్ కోర్టులో వేసిన ఓ విడాకుల కేసులో న్యాయమూర్తి ఆసక్తికరమైన తీర్పు ఇచ్చారు. విడాకుల కోసం కోర్టుకు వచ్చిన భార్యాభర్తలను కలిపేందుకు ప్రయత్నించాడు సదరు జడ్జి. ఖార్గోనే చీఫ్ జ్యుడీయల్ మెజిస్ట్రేట్ కోర్టులో జరిగింది.

న్యాయమూర్తి గంగాచరణ్ దూబే.. విడాకులు మంజూరు చేసేంత పెద్ద కారణాలు కనిపించడం లేదని భావించి, భర్త సంజూకు కొన్ని ఆదేశాలు జారీ చేశారు. ఓ మంచి చీరను కొని తీసుకురావాలని ఆ భర్తకు చెప్పారు. కోర్టులో భర్త పలకాల్సిన మాటలను రిహార్సల్ చేయించారు.

Judge orders husband to gift saree to wife to please her

ఆపై అందరి ముందూ భార్య రానూతో... నువ్వు చాలా అందంగా ఉంటావు, ఈ చీరను ఎప్పుడు ధరిస్తావు? ఇది కట్టుకుంటే ఇంకా అందంగా ఉంటావు.. అని చెప్పించారు. తాను ఒంటరిగా ఉంటున్నానని, తనను భర్త విస్మరిస్తున్నాడని రానూ కోర్టుకు వెళ్లింది. ఆమెను షాపింగ్‌కు తీసుకు వెళ్లాలని సంజూను ఆదేశించారు. దీంతో ఆ జంట తిరిగి కలిసింది.

English summary
Divorce petition gets a filmy twist! Judge orders husband to gift saree to wife to please her.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X