వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మిగిలింది రెండు రోజులు: పామర్రులో చంద్రబాబు ఎన్నికల ప్రచారం

|
Google Oneindia TeluguNews

ఢిల్లీ: దేశవ్యాప్తంగా తొలి దశ పోలింగ్ ఏప్రిల్ 11న ప్రారంభం కానుంది. పోలింగ్‌కు చాలా తక్కువ సమయం మిగిలి ఉండటంతో ఆయా పార్టీలు ప్రచారంలో వేగాన్ని పెంచాయి. నాయకులు నేతలు సుడిగాలి పర్యటనలు చేస్తూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇక అధికారం ప్రతిపక్ష పార్టీల మద్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఎన్నికల్లో ఎలాగైనా గెలిచేందుకు పార్టీలు అన్ని అస్త్రాలను ప్రయోగిస్తున్నాయి. ఇందులో భాగంగా డబ్బులతో ఓటర్లను కొన్ని పార్టీలు ప్రలోభ పెడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. మరోవైపు డబ్బులతో పాటు మద్యం కూడా ఏరులై పారే అవకాశముంది. ఈ క్రమంలోనే పోలీసులు అప్రమత్తతతో వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే భారీగా డబ్బులను, మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Just a couple of days left for polling,war of words intensifies between parties

Newest First Oldest First
7:58 PM, 8 Apr

సోమవారం నాటి ఎన్నికల ప్రచార అప్‌డేట్స్ ముగిశాయి
7:00 PM, 8 Apr

పామర్రులో చంద్రబాబు ఎన్నికల ప్రచారం
7:00 PM, 8 Apr

చంద్రబాబు నాయుడు లాంటీ నాయకులతో తప్ప, ఆంధ్ర ప్రజలతో మాకు ఎప్పుడు పంచాయితీ లేదు : కేసీఆర్
6:59 PM, 8 Apr

తెలంగాణ ముంపును వ్యతిరేకించాం తప్ప పోలవరం ప్రాజెక్టును ఎప్పుడు అపలేదు : కేసీఆర్
6:58 PM, 8 Apr

గోదావరి లో మాకు 1000 టీఎంసీల నీళ్ల కేటాయింపు ఉంది, సీఎం కేసీఆర్
6:55 PM, 8 Apr

పోలవరం ప్రాజెక్టుకు ఎప్పుడు మేము వ్యతిరేకం కాదు : సీఎం కేసీఆర్
6:54 PM, 8 Apr

మేము 16, ఓవైసి 1 తోపాటు పాటు ఏపిలో ఎంపీలు కలుపుకుని 36 మంది ఎంపీలు ప్రత్యేక హోదా కోసం పోరాడాతాం : సీఎం కేసీఆర్
6:52 PM, 8 Apr

పోలవరం కట్టడానికి మేము సంపూర్ణ సహకారం అందిస్తాం : కేసీఆర్
6:52 PM, 8 Apr

మేము బతకడం తోపాటు పక్కవాళ్లు కూడ బతకాలని మేము కోరుకుంటాం : కేసీఆర్
6:51 PM, 8 Apr

ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలని మా ఎంపీలు పార్లమెంట్ లో పోరాడారు : కేసీఆర్
6:50 PM, 8 Apr

నా లెటెస్ట్ సర్వే ప్రకారం ఆయనకు ఓడిపోవడం ఖాయం కేసీఆర్
6:50 PM, 8 Apr

నా లెటెస్ట్ సర్వే ప్రకారం ఆయనకు ఓడిపోవడం ఖాయం కేసీఆర్
6:35 PM, 8 Apr

వ్యక్తులను చూసి ప్రజలు ఓట్లు వేయవద్దు , వ్యవస్థను చూసి వేయాలి : సీఎం కేసీఆర్
6:34 PM, 8 Apr

తెలంగాణ : వికారాబాద్ లో సీఎం కేసీఆర్ ఎన్నికల ప్రచారం
5:54 PM, 8 Apr

హైద్రబాద్ : నారయణగూడలో ఎనిమిదికోట్ల రుపాయాలు పట్టుకున్న పోలీసులు
5:10 PM, 8 Apr

బెల్టుషాపులు సైతం కోవ్వూర్ లో విచ్చలవిడిగా ఉన్నాయి, జగన్
5:09 PM, 8 Apr

పుష్కరాల్లో అన్ని పనులు నామినేషన్ పద్దతిన ఇచ్చి నాసిరకం పనులు చేసిన స్థితి ప్రజలే నేరుగా చూశారు: జగన్
5:09 PM, 8 Apr

పుష్కరాల్లో అన్ని పనులు నామినేషన్ పద్దతిన ఇచ్చి నాసిరకం పనులు చేసిన స్థితి ప్రజలే నేరుగా చూశారు: జగన్
5:08 PM, 8 Apr

కోవ్యూర్ లో నేరుగా ముఖ్యమంత్రికి వాటాలు ఇస్తూ ఇసుక లారీలను నడుపున్న పరిస్థితి ఉంది : జగన్
5:07 PM, 8 Apr

పశ్చిమగోదావరి జిల్లా : కోవ్వూర్ లో జగన్ ఎన్నికల ప్రచారం
5:07 PM, 8 Apr

పశ్చిమగోదావరి జిల్లా : కోవ్వూర్ లో జగన్ ఎన్నికల ప్రచారం
5:01 PM, 8 Apr

మోడీ ఓటేస్తే మరణ శాసనం రాసుకున్నట్టే : చంద్రబాబు నాయుడు
4:58 PM, 8 Apr

రాష్ట్రంలో ఎక్కడో ఓ చోట ,అధికారులు, నాయకులు ఇబ్బంది పెట్టారని ఆ కోపం నామీద చూపకండి : చంద్రబాబు నాయుడు
4:57 PM, 8 Apr

ప్రతి నియోజకవర్గంలో ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థిని నేనే ,నన్ను చూసి ఓటు వేయండి : చంద్రబాబు నాయుడు
4:57 PM, 8 Apr

ప్రతి నియోజకవర్గంలో ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థిని నేనే ,నన్ను చూసి ఓటు వేయండి : చంద్రబాబు నాయుడు
4:56 PM, 8 Apr

జగన్ కు ఎందుకు ఒక్కసారి అవకాశం ఇవ్వాలి : చంద్రబాబు నాయుడు
4:55 PM, 8 Apr

చంద్రబాబుతోపాటు ప్రచారంలో పాల్గోన్న మాజీ ప్రధాని దేవేగౌడ
4:54 PM, 8 Apr

రేపటి సాయంత్రంలోగా పోలవరం ప్రాజెక్టు కు మద్దతు ఇస్తున్నట్టు కేసీఆర్ చేత జగన్ లెటర్ రాయిస్తాడా ? : చంద్రబాబు నాయుడు
4:54 PM, 8 Apr

రేపటి సాయంత్రంలోగా పోలవరం ప్రాజెక్టు కు మద్దతు ఇస్తున్నట్టు కేసీఆర్ చేత జగన్ లెటర్ రాయిస్తాడా ? : చంద్రబాబు నాయుడు
4:53 PM, 8 Apr

క్రిష్ణా జిల్లా తిరువూరులో చంద్రబాబు ఎన్నికల ప్రచారం
READ MORE

English summary
Just a couple of days left for the first phase polling, netas are not wasting a single minute of their time. They intensified their campaigning. On the other hand cash and liquor is playing a prominent role. Police have kept a strong eye and had caught currency and liquor in huge quantity.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X