వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సుప్రీం సీజేగా హెచ్ఎల్ దత్తు ప్రమాణ స్వీకారం(పిక్చర్స్)

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ హండ్యల లక్ష్మీనారాయణస్వామి దత్తు ఆదివారం ఉదయం రాష్ట్రపతి భవన్‌లోని దర్బార్ హాలులో ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ జస్టిస్ హెచ్ ఎల్ దత్తుతో ప్రమాణం చేయించారు.

రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ సమక్షంలో భగవంతుని సాక్షిగా ప్రమాణం చేసి బాధ్యతలను స్వీకరించారు. జస్టిస్ ఆర్ఎమ్ లోథా స్థానంలో ఆయన చీఫ్ జస్టిస్‌గా ఎన్నికయ్యారు. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా దత్తు 14 నెలల పాటు ఈ పదవిలో కొనసాగుతారు.

గతంలో కేరళ, ఛత్తీస్‌గఢ్ హైకోర్టులకు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీ, కేంద్ర మంత్రులు రాజ్ నాథ్ సింగ్, రవిశంకర ప్రసాద్, వెంకయ్య నాయుడు, అనంత కుమార్, భాజపా సీనియర్ నేత అద్వానీ, రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ పిజె కురియన్ తదితరులు హాజరయ్యారు.

సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా హెచ్ఎల్ దత్తు ప్రమాణ స్వీకారం

సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా హెచ్ఎల్ దత్తు ప్రమాణ స్వీకారం

సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ హండ్యల లక్ష్మీనారాయణస్వామి దత్తు ఆదివారం ఉదయం రాష్ట్రపతి భవన్‌లోని దర్బార్ హాలులో ప్రమాణ స్వీకారం చేశారు.

సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా హెచ్ఎల్ దత్తు ప్రమాణ స్వీకారం

సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా హెచ్ఎల్ దత్తు ప్రమాణ స్వీకారం

రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ జస్టిస్ హెచ్ ఎల్ దత్తుతో ప్రమాణం చేయించారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ సమక్షంలో భగవంతుని సాక్షిగా ప్రమాణం చేసి బాధ్యతలను స్వీకరించారు.

 సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా హెచ్ఎల్ దత్తు ప్రమాణ స్వీకారం

సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా హెచ్ఎల్ దత్తు ప్రమాణ స్వీకారం

జస్టిస్ ఆర్ఎమ్ లోథా స్థానంలో ఆయన చీఫ్ జస్టిస్‌గా ఎన్నికయ్యారు. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా దత్తు 14 నెలల పాటు ఈ పదవిలో కొనసాగుతారు. గతంలో కేరళ, ఛత్తీస్‌గఢ్ హైకోర్టులకు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు.

సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా హెచ్ఎల్ దత్తు ప్రమాణ స్వీకారం

సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా హెచ్ఎల్ దత్తు ప్రమాణ స్వీకారం

ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీ, కేంద్ర మంత్రులు రాజ్ నాథ్ సింగ్, రవిశంకర ప్రసాద్, వెంకయ్య నాయుడు, అనంత కుమార్, భాజపా సీనియర్ నేత అద్వానీ, రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ పిజె కురియన్ తదితరులు హాజరయ్యారు.

English summary
Justice Handyala Lakshminarayanaswamy Dattu was today sworn in as the 42nd Chief Justice of India by President Pranab Mukherjee.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X