వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దేశంలో టాప్ టెన్ పోలీస్ స్టేషన్‌లు ఇవే..

|
Google Oneindia TeluguNews

దేశంలోని నెంబర్ పోలీస్ స్టేషన్‌గా రాజస్థాన్‌లోని బికనీర్ జిల్లా పరిధిలోని కలు పోలీస్ స్టేషన్‌ ఎంపికైంది..కాగా కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో పనిచేసే బీపీఆర్‌డీ (బ్యూరో ఆఫ్‌ పోలీస్‌ రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌) సంస్థ ఉత్తమ పోలీస్‌స్టేషన్‌లకు గాను 2018లో చేసిన సర్వే ఆధారంగా దేశంలోని మొత్తం 15,666 పోలీసు స్టేషన్లకు ర్యాంకులు ప్రకటించారు.

ఇందులో టాప్ టెన్‌లో మొదటి ర్యాంక్‌లో కలు పోలీస్ స్టేషన్ ఎంపిక కాగా రెండవ స్థానంలో అండమాన్ నికోబార్‌లోని క్యాంప్‌బెల్ బే పోలీస్ స్టేషన్ ఉండగా మూడవ స్థానంలో వెస్ట్‌బెంగాల్ రాష్ట్ర్రంలో ముర్షిదాబాద్ ,పుదుచ్చేరిలోని నెట్టెపక్కం ,కర్ణాటలోని దార్వండ్ జిల్లా గుడాగేరీ ,సిమ్లా లోని చోపల్ ,రాజస్థాలోని లేఖేరీ పోలీస్ స్టేషన్లు వరుసగా ఉన్నాయి...కాగా ఆయ పోలీసు స్టేషన్లలో కల్పించిన మౌలిక సౌకర్యాలు, చైల్డ్, ఫ్రెండ్లీ రూములు, ఐటీ కారిడార్, వెయిటింగ్ హాలుతోపాటు , కేసుల నమోదు, వాటి పరిష్కారం తోపాటు,మహిళలు, దళితుల కేసులకు సంబంధించిన పలు అంశాలను పరీశీలించిన కేంద్రం ఈ ర్యాంకులను ప్రకటించింది.

Kalu police station in Rajasthan’s has been ranked the best

ఇక తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లాలోని సంస్థాన్ నారయణ పురం పోలీస్ స్టేషన్‌కు 14 వ ర్యాంకు రాగా నల్గోండ జిల్లా చింతపల్లి పోలీస్ స్టేషన్‌కు 24 వ ర్యాంకు వచ్చింది.
ఇక 2017 సంవత్సరంలో ప్రకటించిన ర్యాంకుల్లో హైదరాబాద్‌లోని పంజాగుట్ట పోలీస్ స్టేషన్ మొదటి ర్యాంకును సాధించింది.

English summary
Kalu police station in Rajasthan’s Bikaner district has been ranked the best PS in the country on its performance in crime prevention, investigation and disposal of cases, crime detection, community policing and maintenance of law and order.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X