వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కర్నాటక ఎన్నికలు 2018: రేపే ఫలితాలు విడుదల

By Srinivas
|
Google Oneindia TeluguNews

బెంగళూరు: కర్నాటక అసెంబ్లీ ఎన్నికలు ఫలితాలపై దేశం యావత్తు ఆసక్తిగా ఎదురు చూస్తోంది. ఈ ఎన్నికలను ప్రధాని నరేంద్ర మోడీ, ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీ ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రచారం చేశారు. ప్రీపోల్ సర్వే ఫలితాలు, ఎగ్జిట్ పోల్ ఫలితాల సరళిని పరిశీలిస్తే హంగ్ వస్తుందని తెలుస్తోంది.

యావత్ దేశం ఆసక్తిగా ఎదురు చూస్తోన్న కర్నాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మంగళవారం వస్తున్నాయి. సార్వత్రిక ఎన్నికలకు ఏడాది ముందు, వరుస బీజేపీ గెలుపు నేపథ్యంలో ఈ ఎన్నికలను ఈ ఏడాదికే అతి పెద్ద రాజకీయ పోరాటంగా చాలామంది భావిస్తున్నారు.

Karnataka election 2018 results tomorrow

రేపు (మే 15)న కర్నాటక లెక్కలు తేలనున్నాయి. వేగవంతమైన ఫలితాల అప్ డేట్స్ కోసం ఇక్కడ చూడండి. ఉదయం ఎనిమిది గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. మేం కేవలం లైవ్ అప్ డేట్స్ మాత్రమే ఇవ్వడం కాదు.. వీటితో పాటు ప్రత్యేక కథనాలు, విశ్లేషణలను, పాత ట్రెండ్స్‌ను అందిస్తాం. మిస్ కాకండి.

Recommended Video

Karnataka Assembly Elections 2018 : Exit polls

కర్నాటకలో గెలిచి దక్షిణాదిన ఖాతా తెరవాలని బీజేపీ భావిస్తోంది. మరోవైపు కాంగ్రెస్‌కు ఇది చావో రేవో వంటి ఫలితాలు. సిద్ధరామయ్య ప్రభుత్వంపై వ్యతిరేకత ఉందా? మోడీ ప్రభుత్వంపై ప్రజలు అసంతృప్తితో ఉన్నారా? అనేది తేలనుంది. సరైన సమయంలో ఎప్పటికప్పుడు ఫలితాలు తెలుసుకునేందుకు డెయిలీహంట్‌లో చూడండి.

English summary
The wait is over. The result of Karnataka assembly elections 2018, which was dubbed as the biggest political battle of the year, would be declared tomorrow (May 15) and you can catch all the live action here.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X