వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కర్నాటక ముఖ్యమంత్రిగా రేపు యడ్యూరప్ప ప్రమాణ స్వీకారం, ముహూర్థం ఖరారు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Recommended Video

రేపు మధ్యాహ్నం గం.11.30 ప్రమాణ స్వీకారం: యడ్యూరప్ప

బెంగళూరు: బీజేపీ శాసన సభా పక్ష నేతగా యడ్యూరప్ప ఎన్నికయ్యారు. ఆయన కాసేపట్లో రాజ్ భవన్‌లో గవర్నర్‌ను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరనున్నారు. అంతేకాదు. తాను శుక్రవారం మధ్యాహ్నం గం.12.20 నిమిషాలకు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తానని ప్రకటించారు.

బీజేపీదే ఆధిక్యం కానీ, జేడీఎస్ కింగ్! కాంగ్రెస్‌కు 78: అదునుచూసి దెబ్బకొట్టిన అమిత్ షాబీజేపీదే ఆధిక్యం కానీ, జేడీఎస్ కింగ్! కాంగ్రెస్‌కు 78: అదునుచూసి దెబ్బకొట్టిన అమిత్ షా

బీజేపీ ఎమ్మెల్యేలు గురువారం భేటీ అయ్యారు. ఈ భేటీలో యెడ్డీని శాసన సభా పక్ష నేతగా ఎన్నుకున్నారు. రేపు ప్రమాణ స్వీకారం అనంతరం బలం నిరూపించుకోవడానికి యడ్యూరప్పకు సమయం ఇవ్వనున్నారు. ఆ సమయంలో ఆయన తన బలం నిరుపించుకోవాల్సి ఉంటుంది. కాంగ్రెస్, జేడీఎస్‌లలోని అసంతృప్తులను బీజేపీ తమ వైపు తిప్పుకోవాలని చూస్తోంది.

Karnataka Government Formation Live Updates: Yeddyurappa Elected As BJP Legislative Party Leader

యడ్యూరప్ప రేపు (శుక్రవారం) ప్రమాణ స్వీకారం చేస్తానని చెప్పారు. ఈ నేపథ్యంలో అందుకోసం ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. మరోవైపు జేడీఎస్ శాసన శాసన సభా పక్షం భేటీ కానుంది. ఓ వైపు బెంగళూరులో హీటెక్కుతున్న సమయంలోనే మరోవైపు యెడ్యూరప్ప సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తానని చెప్పడం గమనార్హం.

English summary
BS Yeddyurappa has been elected as legislative party leader. He is now heading to Raj Bhavan to stake claim to form government.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X