వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మానవత్వం చాటిన మంత్రి బళ్లారి శ్రీరాములు, ప్రజల ప్రశంసలు, గుడికి వెలుతుంటే !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: ప్రాణాలను కాపాడండి, ఆపదలో ఉన్న ఆడపడుచులకు సహాయం చెయ్యండి, మీకు ధన్యవాదాలు అంటున్నారు కర్ణాటక ఆరోగ్య శాఖా మంత్రి బళ్లారి శ్రీరాములు. తాను ఏదో త్యాగం చెయ్యలేదని, ఆపదలో ఉన్న మహిళకు సహాయం చేశాను అంతే అంటున్నారు ఆరోగ్య శాఖ మంత్రి బళ్లారి శ్రీరాములు.

దమ్ముంటే పట్టుకోండి, ట్రాఫిక్ పోలీసులకు చాలెంజ్, అవమానం, వీడియో వైరల్!దమ్ముంటే పట్టుకోండి, ట్రాఫిక్ పోలీసులకు చాలెంజ్, అవమానం, వీడియో వైరల్!

ఉత్తమ సమాజం మద్యలో తాను జీవించాలని ఆశపడుతున్నానని, అందుకు అందరూ సహకరిస్తారని ఆశిస్తున్నాని సోషల్ మీడియాలో చెప్పారు కర్ణాటక ఆరోగ్య శాఖా మంత్రి బళ్లారి శ్రీరాములు. బుధవారం ఆయన చేసిన ఓ మంచి పనికి ప్రజలతో పాటు నెటిజన్లు ప్రశంసల జల్లుకురిపిస్తున్నారు.

Karnataka minister B Sriramulu helps to admit patient to hospital

కర్ణాటకలోని చామరాజనగర నుంచి మలే మహదేశ్వర కొండకు మంత్రి బళ్లారి శ్రీరాములు కారులో బయలుదేరారు మార్గం మద్యలో రోడ్డు పక్కన ఉన్న ఇంటి సమీపంలో తీవ్ర ఆస్వస్థతకు గురైన మహిళ కుప్పకూలిపోయిన విషయం మంత్రి బళ్లారి శ్రీరాములు గుర్తించారు.

అల్లుడి రాసలీలలు: అత్తపై మోజుతో కూతురుతో పెళ్లి , వీడియో వైరల్!అల్లుడి రాసలీలలు: అత్తపై మోజుతో కూతురుతో పెళ్లి , వీడియో వైరల్!

వెంటనే కారు నిలిపి కుప్పకూలిన మహిళ దగ్గరు వెళ్లి ఆమె బంధువుల నుంచి వివరాలు సేకరించారు. వెంటనే మంత్రి శ్రీరాములు తన కారులో ఆ మహిళను ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించారు. తరువాత మలే మహదేశ్వర కొండకు వెళ్లి ప్రత్యేక పూజలు చేసిన మంత్రి బళ్లారి శ్రీరాములు వెనుతిరుగుతున్న సమయంలో మహదేశ్వర ఆసుపత్రికి చేరుకున్నారు.

మహిళ ఆరోగ్యం గురించి ఆరా తీసిన మంత్రి శ్రీరాములు అక్కడి నుంచి వెళ్లిపోయారు. సరైన సమయంలో మహిళను ఆసుపత్రికి తరలించి చికిత్స చెయ్యడంతో ఆమె ప్రాణాల నుంచి బయటపడిందని వైద్యులు అంటున్నారు. మంత్రి శ్రీరాములు మహిళను ఆసుపత్రికి తరలిస్తున్న సమయంలో తీసిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

English summary
Karnataka family Welfare minister of Karnataka government B.Sriramulu help the women to admit hospital in Male Mahadeshwara of Chamarajanagara district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X