వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పంచెకట్టుతో వెళ్లి, మారథాన్‌లో కిందపడిన మంత్రి, పైకి లేపిన పోటీదారులు

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: కర్ణాటక రాష్ట్రంలో ఓ మంత్రి పరుగుపందెం సమయంలో అదుపు తప్పి కిందపడ్డారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇంటర్నెట్లో వైరల్ అవుతోంది. దసరా ఉత్సవాల సందర్భంగా మైసూరులో నిర్వహించిన మారథాన్‌లో ఈ అపశ్రుతి చోటుచేసుకుంది.

చదవండి: శబరిమల ఆలయంలోకి మహిళలు ప్రవేశిస్తే సామూహిక ఆత్మహత్య: శివసేన హెచ్చరిక

ఈ మారథన్‌లో పాల్గొన్న మంత్రి జీటీ దేవేగౌడ పరుగు తీస్తూ అనుకోకుండా కిందపడ్డారు. దసరా నవరాత్రులను పురస్కరించుకుని మైసూరులోని ఓ స్వచ్ఛంద సంస్థ ఈ మారథాన్‌‌ను నిర్వహించింది. దీనికి మంత్రి ముఖ్య అతిథిగా వచ్చారు.

karnataka minister gt devegowda fell down in marathon run

మారథాన్ సందర్భంగా మంత్రి కూడా పరుగు పెట్టారు. పంచెకట్టుతోనే ఉత్సాహంగా పరిగెత్తారు. కానీ కొంతదూరం వెళ్లిన తర్వాత అతను ఒక్కసారిగా కిందపడిపోయారు. గమనించిన తోటి పోటీదారులు ఆయనను పైకి లేపారు.

{document1}

English summary
Devegowda, who was wearing 'lungi', a traditional garment worn around the waist, suddenly lost balance while running and fell down. He also sustained minor injuries on his face and legs.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X